HomeఫోటోలుAvika Gore : అంత పద్దతిగా ఉన్న ఆ బ్యూటీ ఏంటి ఇలా షాక్ ఇచ్చింది? ఫోటోలుసినిమా ఫొటోలు Avika Gore : అంత పద్దతిగా ఉన్న ఆ బ్యూటీ ఏంటి ఇలా షాక్ ఇచ్చింది? మంచి సినిమాలు చేసినా సరే చిన్నారి పెళ్లి కూతురుగానే మిగిలిపోయింది ఈ చిన్నది By Swathi Chilukuri Tuesday, 18 February 2025, 12:45 PM FacebookXWhatsAppCopy URL Avika Gore చిన్నారి పెళ్లి కూతరు సీరియల్ చూశారా? ఈ సీరియల్ లో నటించి చిన్నారి మీకు గుర్తుందా? తానే అవికా గోర్. ఈ చిన్నది చాలా మంది మనసులను దోచింది. ఈమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను మెప్పించింది చిన్నారి పెళ్లి కూతురు అయినా అవికా ఏ సినిమాలో కనిపించినా, ఏ క్యారెక్టర్ లో కనిపించినా సరే చిన్నారి పెళ్లి కూతురు అని ముద్దుగా పిలుచుకుంటారు ప్రజలు. మంచి సినిమాలు చేసినా సరే చిన్నారి పెళ్లి కూతురుగానే మిగిలిపోయింది ఈ చిన్నది. ఇదిలా ఉంటే అవికా మాత్రం తన సూపర్ ఫోటోలను ఎప్పటికప్పుడు నెట్టింట్లో పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటుంది. ఇక రీసెంట్ గా తాను పోస్ట్ చేసిన ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారాయి. స్పైసీ లుక్స్ తో కుర్రకారును కట్టిపడేస్తుంది అవికా. మరి మీరు కూడా ఓ లుక్ వేసేయండి. TagsAvika GoreAvika Gore InstagramAvika Gore PhotosSocial Media viraltollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleAnil Ravipudi : మెగాస్టార్ కోసం అనిల్ రావిపూడి ప్లానింగ్ అదుర్స్, ఈ మేటర్ తెలిస్తే అవాక్కే!Next articleAjinkya Rahane: బాగా ఆడుతున్నా తప్పించారు. కారణం తెలియక బాధేసింది.. రహానే ఆవేదన వైరల్ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Telugu Cinema: పైరసీ కాదు.. రివ్యుయర్లూ కాదు.. తెలుగు సినిమాను చంపే చెదపురుగులు వీళ్లే Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Venu Swamy Predictions : డబ్బు దాచిపెట్టుకోండి.. త్వరలో పెను సంచలనాలు.. వేణుస్వామి హెచ్చరిక Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Most Popular Rashmika Mandanna: ‘రేయ్.. నీ అక్క’ అంటూ విజయ్ దేవరకొండ పై మండిపడ్డ రష్మిక! Junior NTR: ‘ఎవ్వరినీ వదిలిపెట్టను..మీ అంతు తేలుస్తా’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్! IND vs WI: వంద ఓవర్ల పాటు ఎదురు చూస్తే అవకాశం..సీన్ కట్ చేస్తే సెంచరీ.. Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి శ్రేష్టి అవుట్.. వెక్కి వెక్కి ఏడ్చిన రోహిత్! Bigg Boss 10 Telugu: చరణ్ చేతిలో ఓడిపోయిన రోహిత్.. పాపం పరువు పోయిందిగా! Smartphones buying guide 2026: 2026 లో స్మార్ట్ ఫోన్ కొనాలా? ఈ పది మిస్టేక్స్ చేస్తే డబ్బులు వేస్ట్ Nara Lokesh : నారా లోకేష్ లో అంత కాన్ఫిడెంట్స్ ఏంటి? Official Google Store: అక్టోబర్ 7 వరకు అదిరిపోయే ఆఫర్లు.. ఇంతకీ ఇందులో ఏమేమీ ఉన్నాయంటే Bethlehem Kudumba Unit: ఓటీటీ లో మిశ్రమ స్పందన సొంతం చేసుకుంటున్న మలయాళం 300 కోట్ల సినిమా!