ఫుల్ క్రేజ్ సంపాదించుకొని అప్పట్లోనే భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకోవడంతో అషు రెడ్డి సినీ ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షించింది.Photo Credit Instagram
ఆఫర్ల వరకు మాత్రమే కాదు సోషల్ మీడియాలో తన ఫోటోలతో రెచ్చి పోతుంటుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram
ఏకంగా ‘ఛల్ మోహనరంగ’ అనే సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, తర్వాత ఎందుకో గానీ గ్యాప్ తీసుకుంది.Photo Credit Instagram
చాలా కాలంగా ఇండస్ట్రీలో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతున్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది.Photo Credit Instagram
అచ్చం సమంతలా ఉంటుంది ఈ బోల్డ్ బ్యూటీ. డబ్స్మాష్ వీడియోలు చేస్తూ జూ. సమంత అనే పేరు సంపాదించుకుంది.Photo Credit Instagram
బిగ్ బాస్ మూడవ సీజన్ లో చోటు సంపాదించుకున్న ఈ బ్యూటీ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా అవకాశాలను అయితే దక్కించుకుంది.Photo Credit Instagram
సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది పాపులర్ అయ్యారు. ఇందులో చాలా కొద్ది మంది మాత్రమే ఆఫర్లను అందుకుంటున్నారు. ఈ లిస్టులో ఒకరు బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి.Photo Credit Instagram
రీసెంట్ గా అషు రెడ్డి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవి చాలా వైరల్ అవుతున్నాయి.Photo Credit Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.