HomeఫోటోలుAnushka Sen: ఒంటి మీద ఒకటే పీస్ తో అనుష్క ఫోటోలుసినిమా ఫొటోలు Anushka Sen: ఒంటి మీద ఒకటే పీస్ తో అనుష్క By Swathi Chilukuri Saturday, 1 March 2025, 20:43 PM FacebookTwitterWhatsAppCopy URL Anushka Sen అనుష్క సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ జార్ఖండ్ లోని రాంచీలో పుట్టింది. కానీ ముంబైలో పెరిగింది. అనిర్వాణ్ సేన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ నాన్న. ఇక అమ్మ రూజ్ రూపా సేన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా జీటీవీ యహా మై ఘర్ ఖేళీ అనే సీరియల్ లో నటించింది. ఇదే ఆమె ఎంట్రీ కూడా. దేవోంకా దేవ్ మహాదేవ్ బాల పార్వతి, బాల్ వీర్ లు చూశారా? ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక క్రికెటర్ ధోనితో కలిసి చేసిన యాడ్ తో ఫుల్ ఫేమ్ ను సంపాదించింది సేన్. చిక్కీ అండ్ బాబాయ్ గా ఈ యాడ్ తో ధోనికి సేన్ కు మధ్య రిలేషన్ కూడా స్ట్రాంగ్ అయింది. ఇక ఈ బ్యూటీ ఫోటోలు కూడా బలే క్యూట్ గా ఉంటాయి. మీరు కూడా ఓ లుక్ వేశారా? TagsAnushka Senanushka sen instagramanushka sen movies Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChampions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్ పోరు వీటి మధ్యే.. ఇండియాతో తలపడే జట్టు ఏదంటే..Next articleChampions Trophy 2025: పాక్ క్రికెట్ బోర్డు కు ఎంత కష్టం.. ఓ వైపు 590 కోట్ల ఖర్చు.. మరోవైపు డబ్బులు వాపస్.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Natasa Stankovic Photos : హార్దిక్ మాజీ భార్య వెరీ హాట్ గురూ Saturday, 4 April 2026, 21:16 PM Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Most Popular Peddi Overseas Advance Bookings: ‘పెద్ది’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఇంత తక్కువ ఉందేంటి.. అసలు ఊహించలేదుగా.. Saturday, 4 April 2026, 21:45 PM Shubman Gill: హార్దిక్ పాండ్యా మాదిరిగానే గిల్ కూడా.. ఐపీఎల్ లో ఏం జరుగుతోంది భయ్యా అసలు Saturday, 4 April 2026, 21:39 PM Hardik Pandya Captain Mumbai Indians: హార్దిక్ పాండ్యా తప్పుకున్నాడా? తప్పించారా? సూర్యను దింపడం వెనుక జరిగింది అదే.. Saturday, 4 April 2026, 21:33 PM Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Load more