HomeఫోటోలుAnushka Sen: ఒంటి మీద ఒకటే పీస్ తో అనుష్క ఫోటోలుసినిమా ఫొటోలు Anushka Sen: ఒంటి మీద ఒకటే పీస్ తో అనుష్క అనుష్క సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. By Swathi Chilukuri Saturday, 1 March 2025, 20:43 PM FacebookXWhatsAppCopy URL Anushka Sen అనుష్క సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ జార్ఖండ్ లోని రాంచీలో పుట్టింది. కానీ ముంబైలో పెరిగింది. అనిర్వాణ్ సేన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ నాన్న. ఇక అమ్మ రూజ్ రూపా సేన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా జీటీవీ యహా మై ఘర్ ఖేళీ అనే సీరియల్ లో నటించింది. ఇదే ఆమె ఎంట్రీ కూడా. దేవోంకా దేవ్ మహాదేవ్ బాల పార్వతి, బాల్ వీర్ లు చూశారా? ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక క్రికెటర్ ధోనితో కలిసి చేసిన యాడ్ తో ఫుల్ ఫేమ్ ను సంపాదించింది సేన్. చిక్కీ అండ్ బాబాయ్ గా ఈ యాడ్ తో ధోనికి సేన్ కు మధ్య రిలేషన్ కూడా స్ట్రాంగ్ అయింది. ఇక ఈ బ్యూటీ ఫోటోలు కూడా బలే క్యూట్ గా ఉంటాయి. మీరు కూడా ఓ లుక్ వేశారా? TagsAnushka Senanushka sen instagramanushka sen movies Share FacebookXWhatsAppCopy URL Previous articleChampions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్ పోరు వీటి మధ్యే.. ఇండియాతో తలపడే జట్టు ఏదంటే..Next articleChampions Trophy 2025: పాక్ క్రికెట్ బోర్డు కు ఎంత కష్టం.. ఓ వైపు 590 కోట్ల ఖర్చు.. మరోవైపు డబ్బులు వాపస్.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Most Popular Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. నాగ వంశీ మాటలకు సమాధానం కావాల్సిందే.. Karnataka DK Shivakumar : సీఎం సార్.. మీరే నాకు పెళ్లి చేయాలి.. ఓ పల్లెటూరి యువకుడి విజ్ఞప్తి వైరల్ West Bengal Politics : సాంస్కృతిక జాతీయవాదం దిశగా అడుగులేస్తున్న బెంగాల్ సమాజం Pawan Kalyan: గ్రామాల్లో వైసీపీ ని ఖాళీ చేస్తున్న జనసేన.. పవన్ మాస్టర్ ప్లాన్ అదుర్స్! 50MP సెల్ఫీ కెమెరా, 8,000mAh బ్యాటరీ.. మొబైన్ ఫోన్ మార్కెట్లో ఈ ఒప్పో ఫోన్ సంచలనం Bigg Boss 10 Telugu: గ్రాండ్ గా జరిగిన రోహిత్, షాలిని పెళ్లి.. హౌస్ మొత్తం షేక్..వీడియో వైరల్! Pawan Kalyan: గొడవలు.. గొడ్డలి పోట్లు.. మా గొంతులు కట్టలు తెగుతాయి.. పవన్ ఓజీ స్పీచ్ గూస్ బంప్స్ అంతే Chandrababu Naidu: జగన్ కు ప్రతిపక్ష హోదా.. లెక్కలతో సహా చెప్పిన చంద్రబాబు..ఇది మామూలు మాస్ ర్యాగింగ్ కాదు పో..