Tripti Dimri: యానిమల్ బ్యూటీ ఫోటోలు చూస్తే కళ్లు చెదరాల్సిందే.. త్రిప్తి డిమ్రి దిమ్మతిరిగే ఫోటోలు
Tripti Dimri: త్రిప్తి డిమ్రి ఫోటోషూట్ ల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కుర్రకారు త్రిప్తి ఫోటోల కోసమే ఆమె సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవుతున్నారట.