HomeఫోటోలుAndrea Jeremiah: ఆండ్రియా జర్మియా.. అందాలు మామూలుగా లేవుగా.. ఫోటోలుసినిమా ఫొటోలు Andrea Jeremiah: ఆండ్రియా జర్మియా.. అందాలు మామూలుగా లేవుగా.. By Swathi Chilukuri Sunday, 15 September 2024, 16:30 PM FacebookTwitterWhatsAppCopy URL Andrea Jeremiah ఆండ్రియా జర్మియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు హీరోయిన్ గా మెప్పించింది. instagram photos ఈ అమ్మడు తెలుగు, తమిళం, మలయాళంలో నటించింది. కానీ పెద్దగా అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. instagram photos ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గానే కాక సింగర్ గా కూడా స్టేజి పెరఫార్మెన్సు లు చేసి ఎంతో మందిని ఆకట్టుకుంది. instagram photos తమిళ్ హీరో కార్తీ నటించిన యుగానికొక్కడు సినిమాలో నటించింది. ఈమెకు యూత్ లో విపరితమైన క్రేజ్ వచ్చింది.instagram photos ఈ సినిమా తర్వాత తడాఖా సినిమాలో నటించింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెప్పించింది.instagram photos ఎన్నో సినిమాల్లో నటించిన అమ్మడు తన నటనతో పాటు అందాల ఆరబోతతోలో ముందుంటుంది. instagram photos సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించిన అమ్మడు.. అందాలతో కుర్రకారుని ఆకట్టుకుంటుంది. instagram photos ఇక రీసెంట్ గా ఈమె మాట్లాడుతూ..తనకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పింది.instagram photos TagsAndreaAndrea Jeremiahandrea jeremiah moviesLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleNitin Gadkari: ప్రధాని కావడం నా లక్ష్యం కాదు.. ఛాన్స్ వచ్చినా వదులుకున్న కేంద్ర మంత్రి.. ఆఫర్ ఇచ్చింది ఎవరంటే..!Next articleDevara: పవన్ కళ్యాణ్ ని అనుమతి కోరిన ‘దేవర’ టీం..త్వరలోనే ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Priyanka Jawalkar: ఏం హైదరాబాదీ అందం రా బై.. మతిపోతోంది.. Tuesday, 14 July 2026, 12:43 PM Most Popular Today 17 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం.. డబ్బు మూటలు లెక్క పెట్టుకుంటారు.. Friday, 17 July 2026, 8:11 AM BrahMos Missile: మన బ్రహ్మోస్ గిరాకీ అట్లున్నది మరీ.. చైనా, అమెరికా కు గట్టి షాక్ Thursday, 16 July 2026, 21:52 PM Dil Raju: అక్షరాలా 110 కోట్లు.. ‘ది ప్యారడైజ్’ రైట్స్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు.. Thursday, 16 July 2026, 21:48 PM Akhil Die Hard Fan: అయ్యగారి వీరాభిమాని కష్టాలు చూశారా పాపం.. కన్నీళ్లు రప్పిస్తున్న వీడియో.. Thursday, 16 July 2026, 21:10 PM Load more