యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది.Photo Credit Instagram
న్యూస్ రీడర్ గా మొదలై యాంకర్ అవతారం ఎత్తి మళ్లీ జబర్దస్త్ లో యాంకరింగ్ చేసింది. ఈ షోతో మంచి పాపులారిటీ సంపాదించింది.Photo Credit Instagram
ఈ యాంకర్ సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. రంగమ్మ అత్తలా నటించి సినిమాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.Photo Credit Instagram
ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ రంగమ్మత్త.Photo Credit Instagram
40 ఏళ్ళ వయసులోనూ అందాన్ని కాపాడుకుంటుంది ఈ యాంకర్. అంతేకాు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేయడం మాత్రం మానుకోదు.Photo Credit Instagram
అదే తరహా ప్రస్తుతం సోషల్ మీడియాలో పట్టుచీరలో డిజైనర్ బ్లౌజ్ ఫోటోలు షేర్ చెసింది. అవి కాస్త వైరల్ గా మారాయి.Photo Credit Instagram
ఆ ఫోటోలలో అనసూయ ఫుల్ అందంగా కనిపిస్తుంది. కానీ ఆ డిజైన్ బ్లౌజ్ వల్ల మాత్రం మరింత లుక్ వచ్చింది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.Photo Credit Instagram
ప్రస్తుతం రంగమ్మత్త ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారుతున్నాయి. రీసెంట్ గా పుష్ప సినిమాలో నటించి మంచి హిట్ ను అందుకున్న ఈ బ్యూటీ.. పుష్ప 2లో కూడా మెరవనుంది.Photo Credit Instagram