HomeఫోటోలుAnasuya : అనసూయ క్యూట్ పిక్స్.. చీరలో కూడా అదరగొట్టిన భామ.. ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya : అనసూయ క్యూట్ పిక్స్.. చీరలో కూడా అదరగొట్టిన భామ.. By Swathi Chilukuri Tuesday, 29 October 2024, 18:00 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజా పేరు బాగా వినిపిస్తుంది.Photo Credit Instagram న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ అమ్మడుకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది అనడంలో సందేహం లేదు.Photo Credit Instagram ఈ వేదిక ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది అమ్మడు.Photo Credit Instagram క్షణం, రంగస్థలం, కథనం, విమానం , పుష్ప, కిలాడి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి సూపర్ నటిగా కూడా పేరు సంపాదించింది అను.Photo Credit Instagram రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.Photo Credit Instagram వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా ఎదిగింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు అమ్మడు రేంజ్.Photo Credit Instagram యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రల్లో మెప్పించిన ఈ అమ్మడు అందాలతో కూడా ఆకట్టుకుంటుంది.Photo Credit Instagram ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.Photo Credit Instagram TagsanasuyaAnasuya BharadwajAnasuya PhotosAnasuya Saree PhotosAnchor Anasuyatollywood newsViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleCancer Treatment: ప్రభుత్వం కీలక నిర్ణయం.. సంతోషంలో రొమ్ము, క్యాన్సర్ బాధితులుNext articleAdivi Sesh: అడవి శేష్ క్రేజ్ ని తెగ వాడేస్తున్న అల్లు అర్జున్ టీం..వైరల్ గా మారిన అడవి శేష్ లేటెస్ట్ పోస్ట్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Giorgia Andriani : ఆండ్రియానీ ఆధ్యాత్మిక వైభవం Friday, 26 June 2026, 12:24 PM Natasha Bharadwaj poolside photos : లేత వయసులో నటాషా ఘాటు అందాలు Thursday, 25 June 2026, 21:34 PM Most Popular Sai Krishna Case: సాయి కృష్ణ కేసులో మలుపు..కీలక ఆదేశాలు! Saturday, 27 June 2026, 14:05 PM Vladimir Putin: పుతిన్‌పై భారతీయుల నమ్మకం.. ట్రంప్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత! Saturday, 27 June 2026, 14:02 PM Chiranjeevi Vs Balakrishna: చిరంజీవి – బాలయ్య మధ్య పోటీ ఇప్పటికీ తగ్గట్లేదుగా.. Saturday, 27 June 2026, 13:57 PM Actor Wife Affair Viral Video: లైవ్ లో ఎఫైర్ల గోల బయటపెట్టిన ప్రముఖ నటుడు, ఆయన భార్య.. వైరల్ వీడియో.. Saturday, 27 June 2026, 13:50 PM Load more