HomeఫోటోలుAnasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే? ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే? By Swathi Chilukuri Monday, 19 May 2025, 16:24 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya House Photo ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. ఈ రంగమ్మత్త రీసెంట్ గా నూతన గృహాన్ని కొనుగోలు చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశ వేడుకను నిర్వహించి సోషల్ మీడయాలో ఫోటోలను పోస్ట్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వారి కొత్త ఇంటికి ‘శ్రీరామ సంజీవి’ అని పేరు పెట్టారట. ఈ సందర్భంగా హోమాలు, పూజలు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం వంటివి జరిపించారు. గృహ ప్రవేశం రోజున వారి ఇంటికి ఆంజనేయస్వామి విచ్చేశారంటూ ఎమోషనల్ అయింది అనసూయ. మరి మీరు కూడా యాంకర్, నటి అనసూయ వాళ్ల ఇంటి ఫోటోలను చూసేయండి.. ఇక ఈ ఇంటికి ఎన్ని కోట్లు పెట్టి డిజైన్ చేశారు అంటూ నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. మరి ఆన్సర్ ఎప్పుడిస్తుందో రంగమ్మత్త. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya PhotosAnchor Anasuyatollywood news Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAP Government : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. త్వరలో అమలు..Next articleWomen Entrepreneurs : పెట్టుబడి అవసరం లేదు..కానీ లక్షల్లో ఆదాయం.. మహిళలు ఇంటి నుంచి చేసే 5 అద్భుతమైన వ్యాపారాలు ఇవే.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Ramoji Rao Death Anniversary : చుట్టుకొండలు.. అక్కడ కేజీఎఫ్ లాంటి కోట.. రామోజీరావు ఆలోచన అలా ఉంటుంది మరి.. Monday, 8 June 2026, 19:28 PM Allu Arjun family photo : అల్లు అర్జున్ కుటుంబానికి ఎంతటి ప్రాధాన్యాన్ని ఇస్తున్నాడో కళ్లారా చూడండి.. ఫొటో వైరల్ Monday, 8 June 2026, 19:23 PM Vizag Steel Plant accident : వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఏం జరిగింది.. 8 మంది చనిపోవడానికి కారణం అదేనా.. Monday, 8 June 2026, 18:59 PM Uttar Pradesh wedding drama : కాబోయే భార్య.. లవర్ తో జంప్.. ఆమె చెల్లి తో పెళ్లికి నిర్ణయం.. మధ్యలో ప్రియుడి ఎంట్రీ.. పెళ్ళికొడుకుకు ఎంతటి కష్టం Monday, 8 June 2026, 18:56 PM Load more