అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ సింపుల్ లుక్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.Photo Credit Instagram
జబర్దస్త్ కామెడీ షోలో తన అందచందాలు, మాటలు, అల్లరితో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.Photo Credit Instagram
ఆమె నటనకు మాత్రమే కాదు ఆమె ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్‌కు కూడా అభిమానులు ఆమెను ఆరాధిస్తారు.Photo Credit Instagram
ఏదో ఒక లుక్ లో వార్తల్లో నిలవడం కూడా ఈ బేబీకి కామనే. గతంలో కొన్ని టాపిక్స్ మీద స్పందించి వైరల్ గా మారింది.Photo Credit Instagram
ఈ యాంకర్ పలు చిత్రాల్లో నటించింది. పుష్ప: ది రైజ్-పార్ట్ 1, పార్ట్ 2 లో కనిపించి దేశ నలుమూలల అభిమానులను సొంతం చేసుకుంది.Photo Credit Instagram
రంగస్థలం, క్షణం, భీష్మ పర్వం వంటి సినిమాలతో చాలా ఫేమస్ అయింది ఈ యాంకర్.Photo Credit Instagram
ఈ చిత్రాలలో ప్రతి ఒక్కటి నటిగా ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి తన టాలెంట్ ను నిరూపించుకుంది.Photo Credit Instagram
రీసెంట్ గా అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఫోటోలో, ఆమె స్టైలిష్ డిజైన్‌తో లేత రంగు దుస్తులు ధరించి “డిసెంబరింగ్” క్యాప్షన్ అంటూ కామెంట్ చేసింది.Photo Credit Instagram