HomeఫోటోలుAnasuya Bharadwaj: అనసూయ వయసు రోజు రోజుకు తగ్గుతుందా? యంగ్ హీరోయిన్ లు కుల్లు కోవాల్సిందేనా? ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya Bharadwaj: అనసూయ వయసు రోజు రోజుకు తగ్గుతుందా? యంగ్ హీరోయిన్ లు కుల్లు కోవాల్సిందేనా? By Swathi Chilukuri Wednesday, 22 January 2025, 14:32 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya Bharadwaj(1) యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత యాంకర్‌గా అవతారం ఎత్తి ఎంతో మందిని తన అభిమానులుగా మలుచుకుంది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా మంచి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది అను. యాంకర్ మాత్రమే కాదు. క్షణం, రంగస్థలం, కథనం, విమానం , పుష్ప, కిలాడి వంటి సినిమాల్లో నటించి తన రేంజ్ ను పెంచుకుంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి తన రేంజ్ ను ఎక్కడికో తీసుకొని వెళ్ళింది. అందం, నటనతో అనసూయ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఉంది ఈ బ్యూటీకి. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 39 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు చుక్కలు చూపిస్తుంది. TagsanasuyaAnasuya Bharadwajanasuya bharadwaj instagramanasuya bharadwaj photosLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMaha Kumbh Gangajal : వెండి కలశంలో వేల లీటర్ల గంగా జలాన్ని లండన్‌కు ఎందుకు పంపారు? దీని కథ చాలా ఇంట్రెస్ట్Next articleChandrababu-Pawan Kalyan : ఇప్పుడిప్పుడే దారిన పడుతున్న ఆంధ్రా కోసం అందరం ఒక్కటవుదాం Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Divi Vadthya : దివీ.. నీ అందాలు చూడతరమా? Friday, 20 February 2026, 21:18 PM Bandhavi Sridhar : అందాల ‘బంధవీ’.. మైమరిచే జాలువారీ Friday, 20 February 2026, 14:01 PM Misha Narang :చీరలో సంప్రదాయ అందాల మిషా Thursday, 19 February 2026, 20:40 PM Most Popular Milk Adulteration: ఏపీలో ‘పాలు’ కల్తీ కాటు Monday, 23 February 2026, 11:23 AM Vemireddy meet Chandrababu Naidu: అంతా చెప్పేసిన వేమిరెడ్డి.. ఇక మూడినట్టే! Monday, 23 February 2026, 11:19 AM Priyanka Chopra Sensational Comments: ఒత్తిడికి గురయ్యా..అందుకే బాలీవుడ్ ని వదిలేశాను అంటూ ప్రియాంక చోప్రా హాట్ కామెంట్స్ ! Monday, 23 February 2026, 11:15 AM India vs South Africa Highlights: రిషి సునక్ రంగం లోకి దిగినప్పటికీ.. టీమిండియా కు ఉపయోగం లేకుండా పోయింది.. Monday, 23 February 2026, 11:11 AM Load more