HomeఫోటోలుAnasuya Bharadwaj: అనసూయ అందం చూస్తే అందమే అసూయ పడుతుంది కావచ్చు. ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya Bharadwaj: అనసూయ అందం చూస్తే అందమే అసూయ పడుతుంది కావచ్చు. By Swathi Chilukuri Monday, 24 February 2025, 15:14 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya Bharadwaj అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకులకు ఈ బ్యూటీ తెలుసు. పుష్ప సినిమాతో తన రేంజ్ ను పెంచుకుంది. ఇక పుష్ప 2తో ఆ రేంజ్ ను కంటిన్యూ చేసింది. రంగమ్మత్త పాత్ర అనసూయకు మంచి పేరును సంపాదించి పెట్టింది. యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా పేరు సంపాదించిన ఈ నటిని శభాష్ అంటారు అభిమానులు. జబర్దస్త్ ద్వారా తనకు క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ తోనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. షోలు, సినిమాలు అంటూ ఫుల్ గా సంపాదిస్తూ సోషల్ మీడియాలో తెగ అల్లరి చేస్తుంటుంది అను. డ్రెస్ లు, చీరలు ఏది వేసినా సరే ఈమె అందాలకు ఫిదా అవ్వాల్సిందే. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAP Group 2: ఆంధ్రప్రదేశ్ గ్రూప్–2 ప్రాథమిక కీ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!Next articleDaaku Maharaaj: 18 దేశాల్లో ‘డాకు మహారాజ్’ మేనియా..నెట్ ఫ్లిక్స్ లో బాలయ్య సునామీ..ఈ రేంజ్ రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించి ఉండరు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Vaishnavi Chaitanya red saree : పల్లెటూరిలో అందాల ’బేబీ‘ Saturday, 11 April 2026, 14:05 PM Jyothi Poorvaj’s Saree Look : అందాల ఆంటీ.. నిన్ను ఏం పోతపోసి సృష్టించాడు ఏంటి? Friday, 10 April 2026, 21:27 PM Anasuya bharadwaj : అనసూయ హాట్.. వెరీ హాట్ అంతే.. Friday, 10 April 2026, 10:28 AM Most Popular US Foreign Policy Mistakes Middle East Analysis: అమెరికా తప్పులే ఆ దేశాలకు బలం.. నెపోలియన్ సూత్రం ఒంటపట్టించుకున్న చైనా, రష్యా! Monday, 13 April 2026, 22:00 PM drone warfare technology : ఒకేసారి 49 డ్రోన్లు.. ఆధునిక యుద్ధాలు ఇలాగే ఉంటాయి.. ఆనంద్ మహీంద్రా చెప్పిన పచ్చి నిజం Monday, 13 April 2026, 21:18 PM US Iran conflict : ఎక్కడో ఉన్న అమెరికా.. ఇరాన్ పై యుద్ధం ఎందుకు చేస్తోంది.. Monday, 13 April 2026, 21:12 PM Aligarh Muslim University: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోకి తుపాకులు ఎలా వచ్చాయి? ఏంటా కథ? Monday, 13 April 2026, 21:00 PM Load more