HomeఫోటోలుAnasuya : అనసూయను ఈ యాంగిల్ లో చూసి తట్టుకోవడం కష్టమే ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya : అనసూయను ఈ యాంగిల్ లో చూసి తట్టుకోవడం కష్టమే By Swathi Chilukuri Monday, 5 May 2025, 14:48 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya అనసూయ అందాన్ని ఎంత పొగిడినా సరే తక్కువే అనిపిస్తుంది. కుర్ర హీరోయిన్ లకు కూడా మంచి పోటీ ఇచ్చే ఈ యాంకర్ ఫోటోలు అదిరిపోతుంటాయి. రీసెంట్ గా ఓ చీర కట్టుకొని పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. బ్లూ కలర్ డ్రెస్, బ్లూ కలర్ చున్నీ వేసుకొని కొప్పు కట్టుకొని దిగిన ఈ భామ ఫోటోలు భలే అనిపిస్తున్నాయి. చెవి రింగ్స్, చేతికి బ్రాచ్ లైట్ లను మ్యాచింగ్ గా పెట్టుకొని ఓ చిన్న లుక్ ఇచ్చిన ఫోటోను చూస్తే. అబ్బా.. ఏం అందం అనాల్సిందే.. అయితే ఈ ఫోటోలను ముందు చూసి చీరనే అనుకున్నారు అందరూ.. కానీ ఆ తర్వాత అది డ్రెస్ అని తెలిసి షాక్ అయ్యారట కొందరు. యాంకర్ గా వచ్చి ఈ రేంజ్ లో ముద్ర వేసుకోవడం అంటే నిజంగా అనసూయ గ్రేట్ కదా అంటున్నారు ఆమె అభిమానులు. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya Photostollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleZodiac Signs : వచ్చే నెలలో ఈ ఈ రాశుల అదృష్టం తలుపుతడుతోంది.. ఇందులో మీ రాశి ఉందా?Next articleLiver Diseases in women : స్త్రీలకు కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంది? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Jyothi Rai bold look: లేటు వయసులో జ్యోతి ఘాటు అందాలు Saturday, 20 June 2026, 21:41 PM Kajal Aggarwal birthday : కాజల్ అందాలు.. ఆనందాలు Saturday, 20 June 2026, 12:24 PM Nagadurga : పల్లెటూరి పిల్ల ‘నాగదుర్గ’ అందాలు Friday, 19 June 2026, 21:15 PM Most Popular Nani Paradise Movie: ప్యారడైజ్ మూవీలో చిలుకలు, పావురాలు, కాకుల మధ్య చూపించబోయే తేడా ఇదేనా..? Sunday, 21 June 2026, 12:30 PM Talented Heroes: టాలెంట్ ఉండి భారీ సక్సెస్ లను అందుకోలేకపోతున్న హీరోలు వీళ్లేనా..? Sunday, 21 June 2026, 12:26 PM Donald Trump And Meloni: ట్రంప్‌కు ఏమైంది.. మెలోనితో గొడవకు కారణం అదేనా? Sunday, 21 June 2026, 12:17 PM Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలపై పవన్ ఆగ్రహం! Sunday, 21 June 2026, 12:06 PM Load more