HomeఫోటోలుAnasuya : అనసూయను ఈ యాంగిల్ లో చూసి తట్టుకోవడం కష్టమే ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya : అనసూయను ఈ యాంగిల్ లో చూసి తట్టుకోవడం కష్టమే Anasuya : బ్లూ కలర్ డ్రెస్, బ్లూ కలర్ చున్నీ వేసుకొని కొప్పు కట్టుకొని దిగిన ఈ భామ ఫోటోలు భలే అనిపిస్తున్నాయి. By Swathi Chilukuri Monday, 5 May 2025, 14:48 PM FacebookXWhatsAppCopy URL Anasuya అనసూయ అందాన్ని ఎంత పొగిడినా సరే తక్కువే అనిపిస్తుంది. కుర్ర హీరోయిన్ లకు కూడా మంచి పోటీ ఇచ్చే ఈ యాంకర్ ఫోటోలు అదిరిపోతుంటాయి. రీసెంట్ గా ఓ చీర కట్టుకొని పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. బ్లూ కలర్ డ్రెస్, బ్లూ కలర్ చున్నీ వేసుకొని కొప్పు కట్టుకొని దిగిన ఈ భామ ఫోటోలు భలే అనిపిస్తున్నాయి. చెవి రింగ్స్, చేతికి బ్రాచ్ లైట్ లను మ్యాచింగ్ గా పెట్టుకొని ఓ చిన్న లుక్ ఇచ్చిన ఫోటోను చూస్తే. అబ్బా.. ఏం అందం అనాల్సిందే.. అయితే ఈ ఫోటోలను ముందు చూసి చీరనే అనుకున్నారు అందరూ.. కానీ ఆ తర్వాత అది డ్రెస్ అని తెలిసి షాక్ అయ్యారట కొందరు. యాంకర్ గా వచ్చి ఈ రేంజ్ లో ముద్ర వేసుకోవడం అంటే నిజంగా అనసూయ గ్రేట్ కదా అంటున్నారు ఆమె అభిమానులు. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya Photostollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleZodiac Signs : వచ్చే నెలలో ఈ ఈ రాశుల అదృష్టం తలుపుతడుతోంది.. ఇందులో మీ రాశి ఉందా?Next articleLiver Diseases in women : స్త్రీలకు కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంది? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? KTR The Paradise : నాని ‘ప్యారడైజ్’ కోసం చాలా ఏళ్ల తర్వాత థియేటర్ కు కేటీఆర్.. కారణమదే.. Sampoornesh Babu: వివాదాస్పద ఇంటర్వ్యూ.. ఆ జర్నలిస్టు అసలు రంగు బయటపెట్టిన సంపూర్ణేష్ బాబు.. వైరల్ వీడియో Most Popular Pawan Kalyan: ‘ఆపరేషన్ ఆకర్ష్’ మొదలెట్టిన పవన్ కళ్యాణ్.. వైసీపీ మొత్తం ఖాళీ అవుతోంది! Jeep Wrangler Whitecap Mojito : ఏం జీప్ మామ ఇదీ.. చూస్తేనే కొనాలనిపించే ఫీచర్స్ The Traitors: తేజ సజ్జ ‘ట్రైటర్స్’ షోలో పాల్గొనబోయే 20 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే! Bigg Boss 10 Telugu: హీరో రామ్ కజిన్ ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా ఉన్నాడు.. ఎవరో చెప్పగలరా! Bigg Boss 10 Telugu: షాలిని దెబ్బకు తగ్గుతున్న రోహిత్ ఓటింగ్.. ఈ వారం ఏ స్థానంలో ఉన్నాడంటే! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో త్రిగున్ కు పిచ్చిపటేసింది.. ఏంటీ ప్రవర్తన..అమన్ పై అత్యంత నీచమైన భాష! Bigg Boss 10 Telugu: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఆ ఇద్దరు ‘అగ్నిపరీక్ష 2’ కంటెస్టెంట్స్ అవుట్! Kalki Bhagwan : కల్కీ భగవాన్ కన్నుమూత.. క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా.. 2019లో ఏం జరిగింది? Ritu Chowdary: రీతూ చౌదరి తో బ్రేకప్ చేసుకున్న డిమోన్ పవన్..సంచలనం రేపుతున్న పోస్ట్!