https://oktelugu.com/

Ananya Pandey : సినిమాలు తగ్గిన గ్లామర్ లో తగ్గను అంటున్న అనన్య.

నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో ఉంటుంది. సినిమాలు లేదా వ్యక్తిగత విషయాలతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది.

Written By: , Updated On : September 25, 2024 / 04:14 PM IST
1 / 8 బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫాంలో ఉన్న హీరోయిన్ లలో అనన్య పాండే ముందుంటుంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.Photo credit Instagram
2 / 8 నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో ఉంటుంది. సినిమాలు లేదా వ్యక్తిగత విషయాలతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది.Photo credit Instagram
3 / 8 కొన్ని రోజుల క్రితం ఈమె బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‏తో రిలేషన్ లో ఉందనే వార్తలు వచ్చాయి.Photo credit Instagram
4 / 8 చాలా రోజులుగా వీరిద్దరు కలిసి ఈవెంట్స్, పార్టీలలో ఫుల్ కనిపిస్తున్నారు. అందుకే వీరి డేటింగ్ నిజం అనుకుంటున్నారు.Photo credit Instagram
5 / 8 కానీ ఇప్పుడు వీరిద్దరు విడిపోయారంటూ బీటౌన్ సర్కిల్లో టాక్.Photo credit Instagram
6 / 8 రెండేళ్లలోనే వీరి ప్రేమాయణం ముగిసిందనే రూమర్స్ ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం అనన్య ఇన్ స్టాలో పెట్టిన పోస్టే అంటున్నారు నెటిజన్లు.Photo credit Instagram
7 / 8 ఇక గ్లామర్ డోస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఫుల్ గా కిక్ ఇస్తుంటుంది అమ్మడు.Photo credit Instagram
8 / 8 ఈమె ఫోటోలు చూసిన అనన్య అభిమానులు ఫుల్ పండగ చేసుకుంటున్నారు.Photo credit Instagram