HomeఫోటోలుAnanya Gopalakrishnan : అమాయకంగా కనిపించిన జర్నీ బ్యూటీ ఫొటోలు వైరల్ ఫోటోలుసినిమా ఫొటోలు Ananya Gopalakrishnan : అమాయకంగా కనిపించిన జర్నీ బ్యూటీ ఫొటోలు వైరల్ By Swathi Chilukuri Monday, 21 April 2025, 16:15 PM FacebookTwitterWhatsAppCopy URL Ananya Gopalakrishnan అనన్య అయిల్య గోపాలకృష్ణన్ అంటే తక్కువ మందికి తెలుసు. కానీ జర్నీ సినిమా బ్యూటీ అంటే మాత్రం ఈజీగా గుర్తు వస్తుంది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నటనతో పాటు, ఆమె ప్రతిభావంతులైన గాయని. ఇటీవల, ఆమె తెల్లటి స్లీవ్‌లెస్ ఎంబ్రాయిడరీ చీరలో, మినిమలిస్ట్ లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచింగ్ హీల్స్, అందమైన జుట్టుతో చక్కగా కనిపిస్తూ అభిమానులకు పండగ వాతావరణం క్రియేట్ చేస్తుంది ఈ బ్యూటీ. అయితే ఈ ఫోటోషూట్‌ను ప్లాన్ బి యాక్షన్స్ లో భాగంగా ఫోటోగ్రాఫర్ జేబిన్ షూట్ చేశారట. వాసన్, శ్రీగేష్వాసన్ స్టైలింగ్, మేకప్ చేశారు. అనన్య ది థర్డ్ మర్డర్, డీజిల్ అనే రెండు మలయాళ ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉంది. ఇవి సంచలనం సృష్టించాయి. నితిన్ సోదరి భానుమతి పాత్రకు ఆమె మొదటనే ఫుల్ గా గుర్తింపు పొందింది. TagsAnanya GopalakrishnanAnanya Gopalakrishnan PhotoInstagram PhotostollywoodViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleJanhvi Kapoor: జాన్వి కపూర్ పిన్ని ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్.. ఎవరో చెప్పగలరా…Next articleJharkhand : జార్ఖండ్‌లో ఎన్కౌంటర్.. రూ.కోటి విలువైన మావోయిస్ట్ హతం! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Giorgia Andriani : ఆండ్రియానీ ఆధ్యాత్మిక వైభవం Friday, 26 June 2026, 12:24 PM Most Popular India Car Color Trends: భారత్ లో తెలుపు కార్లే ఎక్కువ.. వాటినే ఎందుకు కొంటున్నారంటే. Saturday, 27 June 2026, 20:29 PM Redmi Note 17 Pro: రెడ్ మీ సిరీస్ నుంచి కొత్త ఫోన్.. అద్భుతమైన ఫీచర్లు.. త్వరపడండి Saturday, 27 June 2026, 20:22 PM Five Marriages Fraud: మూడు పేర్లు.. ఐదు పెళ్లిళ్లు.. ఈ నిత్య పెళ్లి కూతురు ఇలా దొరికింది.. Saturday, 27 June 2026, 20:16 PM Modi Seychelles Visit: ఇప్పటికిప్పుడు నరేంద్ర మోడీ సీషెల్స్ ఎందుకు వెళ్లినట్టు.. గట్టి ప్లానే వేశారుగా.. Saturday, 27 June 2026, 19:54 PM Load more