HomeఫోటోలుAnanthika Sanilkumar Insta Pics: మ్యాడ్ బ్యూటీ టాలెంట్ చూపిస్తుంది బ్రో.. ఫోటోలుసినిమా ఫొటోలు Ananthika Sanilkumar Insta Pics: మ్యాడ్ బ్యూటీ టాలెంట్ చూపిస్తుంది బ్రో.. By Swathi Chilukuri Friday, 20 June 2025, 15:37 PM FacebookTwitterWhatsAppCopy URL Ananthika Sanilkumar Latest Insta Pics మీకు అనంతకి సనీల్ కుమార్ గురించి తెలుసా? Photo: Instagram ఈ పేరు కంటే మ్యాడ్ సినిమా హీరోయిన్ అంటే త్వరగా గుర్తు వస్తుంది కదా మీకు. Photo: Instagram ఈ సినిమాతోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. Photo: Instagram వచ్చిన ఫస్ట్ సినిమానే మంచి టాక్ ను సంపాదించి పెట్టింది. Photo: Instagram రీసెంట్ గా ఇంటర్ పూర్తి చేసింది. ఇప్పుడు ఈ బ్యూటీకి జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. Photo: Instagram 2015 నుంచి కూడా ఈమె ఇండస్ట్రీలోనే ఉంది. లాల్ సలామ్, రైడ్ వంటి సినిమాల్లో నటించింది. ఇవి తమిళ సినిమాలు. Photo: Instagram కానీ రీసెంట్ గా చేసిన మ్యాడ్ సినిమాతోనే ఈమెకు మంచి బ్రేక్ వచ్చింది. Photo: Instagram ఇప్పుడు ఈ బ్యూటీ రాజమండ్రి రోజు మిల్క్ అనే మరో తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. Photo: Instagram TagsAnanthika SanilkumarMad Movie ActressPhoto GalleryTollywood ActressViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleKesari Kheda Crossing Bridge: బ్రిడ్జి సగం కట్టారు.. ఆ తర్వాత ఆపేశారు.. తల పట్టుకున్న ఇంజనీర్.. కారణం ఏంటంటే..Next articleHistory Of Yoga In India: యోగా జ్ఞానాన్ని మొదట అందించినది ఎవరు? మన దేశంలో అది ఎలా ప్రారంభమైంది? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sonam Bajwa : ఓరచూపుల సోనమ్ అందాలు అదరహో Saturday, 18 July 2026, 14:41 PM Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Most Popular Redmi Note 17 Pro: ఒక ఫోన్.. రెండు పేర్లతో రిలీజ్.. ఫీచర్లు చూస్తే షాక్ తినాల్సిందే.. Saturday, 18 July 2026, 14:55 PM Sonam Bajwa : ఓరచూపుల సోనమ్ అందాలు అదరహో Saturday, 18 July 2026, 14:41 PM NTR: ఎన్టీఆర్ ఆ దర్శకుడిని నమ్మకపోవడానికి కారణం ఇదేనా… అందుకే ఆ మూవీస్ ను రిజెక్ట్ చేశాడా… Saturday, 18 July 2026, 14:23 PM Sonam Wangchuk Protest: సోనమ్ వాంగ్చుక్ ఆమరణ దీక్ష.. లేని ఇమేజ్ను ఆపాదిస్తున్న ఓ వర్గం.. తెరవెనుక రాజకీయం! Saturday, 18 July 2026, 14:19 PM Load more