HomeఫోటోలుAmy Jackson : రామ్ చరణ్ బ్యూటీ అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Amy Jackson : రామ్ చరణ్ బ్యూటీ అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. By Swathi Chilukuri Monday, 24 February 2025, 17:00 PM FacebookTwitterWhatsAppCopy URL Amy Jackson అమీ జాక్సన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. కానీ ఈమె బ్రిటిష్ ఇండియన్ అని చాలా తక్కువ మందికి తెలుసు. ఇక ఈ బ్యూటీ తమిళ సినిమాల ద్వారా ఎక్కువగా ఫేమస్ అయింది. ఈ అమ్మడు పేరు చెప్పడం కంటే ఐ, రోబో సినిమా హీరోయిన్ అంటే త్వరగా గుర్తుపడతారు. ఇక ఎవడు, మదరాజు పట్నం వంటి సినిమాల ద్వారా కూడా పాపులర్ అయింది. ఈ సినిమాలు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. కెరీర్ పీక్ సమయం లోనే ఇంగ్లాండ్ కు చెందిన జార్జ్ అనే వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించి ఓ బిడ్డను కూడా కనింది. కానీ అభిప్రాయ భేదాల వల్ల విడిపోయారు. రీసెంట్ గా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. TagsAmy JacksonAmy Jackson Latest PhotosAmy Jackson PhotosbollywoodInstagramtollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleUP Woman: సర్కార్ ఇచ్చే ఉచిత గేదెలను కొట్టేద్దామని ప్లాన్.. ఏకంగా రెండో పెళ్లికి స్కెచ్.. ఆ తర్వాత జరిగిన కథ సినిమాను మించిపోయింది..Next articleDon’t take: ఈ వస్తువులు ఎవరు ఉచితంగా ఇచ్చినా తీసుకోకండి.. ఎందుకంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Priyanka Jawalkar: ఏం హైదరాబాదీ అందం రా బై.. మతిపోతోంది.. Tuesday, 14 July 2026, 12:43 PM Most Popular POK Protests: పీవోకే స్వతంత్ర దేశం కాదు.. ఆక్రమిత ప్రాంతమే..! Thursday, 16 July 2026, 19:04 PM The Paradise Movie: ప్యారడైజ్ కి భారీ ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు… Thursday, 16 July 2026, 18:46 PM Jabardasth Komarakka: స్టార్ హీరోలను మించిన ఆస్తులు.. ఎవ్వరూ అందుకోలేని స్థాయికి ఎదిగిపోయిన జబర్దస్త్ కమెడియన్.. Thursday, 16 July 2026, 18:37 PM Varanasi Movie: ఆ ఒక్క ప్రాంతం నుండే 50 కోట్లు.. ‘వారణాసి’ ప్రభంజనం మొదలైంది.. Thursday, 16 July 2026, 18:32 PM Load more