HomeఫోటోలుAkansha Ranjan Kapoor: ఏం అందం రా స్వామి. ఎద పరువాలు అయితే అదరహో అనాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Akansha Ranjan Kapoor: ఏం అందం రా స్వామి. ఎద పరువాలు అయితే అదరహో అనాల్సిందే.. By Swathi Chilukuri గురువారం, 2 జనవరి 2025, 17:47 FacebookTwitterWhatsAppCopy URL Akansha Ranjan Kapoor ఆకాశ రంజన్ కపూర్ న్యూ ఇయర్ ట్రెండ్ సృష్టించింది అనుకోండి. ఆమె దుస్తులతో పాటు హెయిర్‌స్టైల్, మేకప్ ఆమెను సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మార్చాయి. ఆకాశ రంజన్ కపూర్ అమెరికాకు చెందిన నటి. కానీ భారతదేశంలో కూడా గుర్తింపు సంపాదించింది. ఈమె నటించిన సినిమాలు కొన్ని ఫేమస్ అయ్యాయి. అయితే ఈమె హిందీ చిత్రాలలోని తన పాత్రల గురించి అభిమానులు మాట్లాడుకుంటారు కూడా. ఆమె 2020లో నెట్‌ఫ్లిక్స్ చిత్రం గిల్టీతో తొలిసారిగా కనిపించింది. ఈ సినిమాలో ఆమె అత్యాచార బాధితురాలిగా నటించింది. ఆమె నటనకు ఉత్తమ సహాయ నటి (మహిళ) నామినేషన్ లభించింది. కపూర్ TLCలో డీకోడెడ్ ఫ్యాషన్ సిరీస్‌తో 2019లో తన కెరీర్‌ని ప్రారంభించింది. ఇది వినోద ప్రపంచంలోకి ఆమె మొదటి అడుగు అనే చెప్పాలి. తర్వాత అపర్శక్తి ఖురానాతో కలిసి నటించిన తేరే దో నైనా అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఏది ఏమైనా ఈమె దుస్తుల కలెక్షన్స్ మాత్రం అదరహో అనిపిస్తాయి. భలే ముస్తాబు అవుతుంది ఈ బ్యూటీ. TagsAkansha RanjanAkansha Ranjan Kapoorakansha ranjan kapoor fatherakansha ranjan kapoor instagram Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleEarthquake in AP : ఏపీలో మళ్లీ భూకంపం.. అసలేం జరుగుతోంది.. వణికిపోతున్న ప్రజలుNext articleViral Video: ఫ్యూజులు ఎగిరిపోయాయి.. ఇదెక్కడి డ్యాష్ లో ప్రోగ్రాం రా మావా! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Nidhhi Agerwal Latest Pics: చీరలో మెరిసిన నిధి అగర్వాల్ బుధవారం, 13 ఆగస్ట్ 2025, 16:18 Divi Vadthya Stunning Pics: స్విమ్మింగ్ ఫూల్ లో తడిసిన ‘దివి’ అందాలు.. సొల్లు కార్చకండే! బుధవారం, 13 ఆగస్ట్ 2025, 14:12 Keerthy Suresh latest Photos: పెళ్లయ్యాక అక్కడ ఆ ఆనందంలో కీర్తి సురేష్.. సోమవారం, 11 ఆగస్ట్ 2025, 12:54 Most Popular Cholesterol Increase: చెడు కొలెస్ట్రాల్ ను పెంచే అలవాట్లు ఇవీ.. బుధవారం, 13 ఆగస్ట్ 2025, 21:57 Marriage Age: అబ్బాయిలకు గాని అమ్మాయిలకు గాని పెళ్లి చేసుకోవడానికి సరైన వయసు ఏది? బుధవారం, 13 ఆగస్ట్ 2025, 21:52 Krishnashtami 2025: శ్రీకృష్ణుడికి ఈ ఒక్క ఆకు సమర్పిస్తే మీకు అదృష్టం పట్టినట్టే? బుధవారం, 13 ఆగస్ట్ 2025, 21:47 Maharajas Express Ticket Price: ఆ రైల్లో టికెట్ ధర రూ.10 లక్షలు.. విలాసవంతమైన ప్రయాణం వెనుక కథ ఇదీ! బుధవారం, 13 ఆగస్ట్ 2025, 21:43 Load more