https://oktelugu.com/

Ariyana Glory: అందాల ఆరబోతలో హద్దులు చెరిపిన అరియానా.. అదిరే పిక్స్ వైరల్

Ariyana Glory: ప్రస్తుతం అందాల ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటుంది. హాట్ పిక్స్ తో అరి పాప అందాలను ఆరబోస్తుంది.

Written By: , Updated On : June 22, 2024 / 02:42 PM IST
1 / 8 యాంకరింగ్ తో ఎంట్రీ ఇచ్చిన అరియానా తన అందంతో అభిమానులను ఆకట్టుకుంది. Photo: Instagram
2 / 8 రాం గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ వల్ల ఈమెకు ఒక్కసారిగా ఫేమస్ వచ్చింది. బోల్డ్ ఇంటర్వ్యూ అరియానాకు అభిమానులను రెట్టింపు చేసింది. Photo: Instagram
3 / 8 సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. గతంలో క్లాస్ ఫోటోలను ఎక్కువగా పోస్ట్ చేసేది. Photo: Instagram
4 / 8 కానీ ప్రస్తుతం అందాల ప్రదర్శనతో అందరినీ  ఆకట్టుకుంటుంది. హాట్ పిక్స్ తో అరి పాప అందాలను ఆరబోస్తుంది. Photo: Instagram
5 / 8 గతంలో బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత మంది ఫాలోవర్స్ ను పెంచేసుకుంది. అమాంతం అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోయింది. Photo: Instagram
6 / 8 ఈ బిగ్ బాస్ బ్యూటీ తాజాగా కెమెరా ముందు మరోసారి రచ్చ చేసింది. వరుస ఫోటో షూట్స్ తో కుర్రకారుకు గిలిగింతలు పెడుతుంది చిన్నది. Photo: Instagram
7 / 8 ఈ భామ.. తాజాగా అందాల ప్రదర్శనలో మరో అడుగు ముందుకేసి..  మైండ్ బ్లాక్ చేసే ఫొటోలను వదిలింది. Photo: Instagram
8 / 8 Ariyana Golory