బాహుబలి సినిమా గుర్తుందా? ఇంతకీ మర్చిపోయే సినిమానా అది అనుకుంటున్నారా? Photo: Instagram
ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రెండు పార్ట్స్ కూడా ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. Photo: Instagram
ఈ సినిమా తో మన టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. Photo: Instagram
అయితే ఈ సినిమా నిన్నటితో పది సంవత్సరాల యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంది. Photo: Instagram
ఈ పార్టీకి ప్రముఖులు అందరూ వచ్చి ఎంజాయ్ చేశారు. Photo: Instagram
రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, కట్టప్ప వంటి వారందరూ వచ్చారు. Photo: Instagram
ఇదే నా మాట, నా మాటే శాసనం అనే పేపర్ పట్టుకొని రమ్యకృష్ణ నవ్వుతూ దిగిన పోటోలు కూడా చూశారా? Photo: Instagram
మొత్తం మీద ఈ సినిమా ఎంతో మందికి కొన్ని సంవత్సరాల వరకు గుర్తుండిపోతుంది. అంతేకాదు 10 సంవత్సరాలు అవుతున్నా సరే ఈ సినిమాను మర్చిపోని వారు ఎందరో.. Photo: Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.