Homeవింతలు-విశేషాలుDinosaurs : అసలు డైనోసర్లు ఎలా పుట్టాయి? వీటి చరిత్ర ఏంటి?

Dinosaurs : అసలు డైనోసర్లు ఎలా పుట్టాయి? వీటి చరిత్ర ఏంటి?

Dinosaurs : డైనోసర్లు పురాతన కాలంలో ఎక్కువగా ఉండేవని, కాకపోతే ఇవి అంతరించిపోయాయని అందరూ చెప్పుకుంటారు. ఇందులో నిజమెంత అనే విషయం ఎవరికీ సరిగ్గా తెలియదు. వీటిపైన ఇప్పటికే ఎన్నో సినిమాలు, సిరీస్‌లు కూడా వచ్చాయి. ఇవి బాగా హిట్ అయ్యాయి. అయితే డైనోసార్‌లు వందల శతాబ్దాల పాటు ప్రపంచాన్ని పాలించాయని కొన్ని పరిశోధనలు చెప్పుకుంటారు. అయితే ఈ ప్రపంచంలోకి అవి ఎక్కడ నుంచి వచ్చాయో కూడా ఎవరీకి సరిగ్గా తెలియదు. ఇప్పటికీ ఇది మిస్టరీగా ఉండిపోయింది. అయితే చాలా మందికి డైనోసార్‌లు ఎక్కడ పుట్టాయో సరిగ్గా తెలియదు. ఇవి ట్రయాసిక్ యుగంలో సహారా ఎడారి నుంచి అమెజాన్ అడవుల వరకు విస్తరించి ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ట్రయాసిక్ యుగంలో రెండు భూభాగాలు ఉన్నాయి. డైనోసార్‌లు ప్రపంచంలోకి వచ్చినప్పుడు పాంగియాలో ఉన్న ఓ ఖండం. ఆ తర్వాత ఇవి దక్షిణ భాగంలో డైనోసార్‌లు వృద్ధి చెందాయి. దీనినే గోండ్వానా అంటారు. ఇవి భూమధ్యరేఖకు సమీపంలోని గోండ్వానా దిగువ అక్షాంశంలో పుట్టి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

డైనోసర్లు అర్జెంటీనాలోని చిరోరాప్టర్, హెర్రెరాసారస్, సాటర్నాలియా, జింబాబ్వేలోని బైరెసారస్‌లో ఉన్నాయట. ఇవి దాదాపుగా 230 మిలియన్ సంవత్సరాల క్రితం పుట్టాయి. అయితే ఈ డైనోసార్ శిలాజాలు అత్యంత ప్రాచీనమైనవి. ఈ భూమిపై అసలు డైనోసర్లు లేవని అందరూ భావిస్తారు. కానీ భూమిపై డైనోసర్లు ఉండేవని, ఇవి గతంలో ప్రజలను ఏలాయని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. దాదాపుగా 150 ఏళ్లు ఈ డైనోసర్లు భూమిపై ఏలాయని అంటున్నారు. ఈ డైనోసర్ల గురించి 1842లో ప్రపంచానికి తెలిసింది. అంతకు ముందు వరకు అసలు డైనోసర్లు ఉన్నట్లు కూడా ఈ ప్రపంచానికి తెలియదు. ఇవి భూమి మీద దాదాపుగా 150 ఏళ్లు ఉన్నాయని అంటున్నారు. కానీ సరిగ్గా ఎన్ని ఏళ్లు ఉన్నాయని ఎవరికి కూడా తెలియదు. ఇప్పటికీ దీని మీద పరిశోధనలు చేస్తున్నారు. అయినా కూడా క్లారిటీ రాలేదు. ఇప్పటికీ డైనోసర్లు ప్రపంచంలో ఓ మిస్టరీగానే మిగిలిపోయాయి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website

Related News

Most Popular

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper
Exit mobile version