Dinosaurs : డైనోసర్లు పురాతన కాలంలో ఎక్కువగా ఉండేవని, కాకపోతే ఇవి అంతరించిపోయాయని అందరూ చెప్పుకుంటారు. ఇందులో నిజమెంత అనే విషయం ఎవరికీ సరిగ్గా తెలియదు. వీటిపైన ఇప్పటికే ఎన్నో సినిమాలు, సిరీస్‌లు కూడా వచ్చాయి. ఇవి బాగా హిట్ అయ్యాయి. అయితే డైనోసార్‌లు వందల శతాబ్దాల పాటు ప్రపంచాన్ని పాలించాయని కొన్ని పరిశోధనలు చెప్పుకుంటారు. అయితే ఈ ప్రపంచంలోకి అవి ఎక్కడ నుంచి వచ్చాయో కూడా ఎవరీకి సరిగ్గా తెలియదు. ఇప్పటికీ ఇది మిస్టరీగా ఉండిపోయింది. అయితే చాలా మందికి డైనోసార్‌లు ఎక్కడ పుట్టాయో సరిగ్గా తెలియదు. ఇవి ట్రయాసిక్ యుగంలో సహారా ఎడారి నుంచి అమెజాన్ అడవుల వరకు విస్తరించి ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ట్రయాసిక్ యుగంలో రెండు భూభాగాలు ఉన్నాయి. డైనోసార్‌లు ప్రపంచంలోకి వచ్చినప్పుడు పాంగియాలో ఉన్న ఓ ఖండం. ఆ తర్వాత ఇవి దక్షిణ భాగంలో డైనోసార్‌లు వృద్ధి చెందాయి. దీనినే గోండ్వానా అంటారు. ఇవి భూమధ్యరేఖకు సమీపంలోని గోండ్వానా దిగువ అక్షాంశంలో పుట్టి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
డైనోసర్లు అర్జెంటీనాలోని చిరోరాప్టర్, హెర్రెరాసారస్, సాటర్నాలియా, జింబాబ్వేలోని బైరెసారస్‌లో ఉన్నాయట. ఇవి దాదాపుగా 230 మిలియన్ సంవత్సరాల క్రితం పుట్టాయి. అయితే ఈ డైనోసార్ శిలాజాలు అత్యంత ప్రాచీనమైనవి. ఈ భూమిపై అసలు డైనోసర్లు లేవని అందరూ భావిస్తారు. కానీ భూమిపై డైనోసర్లు ఉండేవని, ఇవి గతంలో ప్రజలను ఏలాయని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. దాదాపుగా 150 ఏళ్లు ఈ డైనోసర్లు భూమిపై ఏలాయని అంటున్నారు. ఈ డైనోసర్ల గురించి 1842లో ప్రపంచానికి తెలిసింది. అంతకు ముందు వరకు అసలు డైనోసర్లు ఉన్నట్లు కూడా ఈ ప్రపంచానికి తెలియదు. ఇవి భూమి మీద దాదాపుగా 150 ఏళ్లు ఉన్నాయని అంటున్నారు. కానీ సరిగ్గా ఎన్ని ఏళ్లు ఉన్నాయని ఎవరికి కూడా తెలియదు. ఇప్పటికీ దీని మీద పరిశోధనలు చేస్తున్నారు. అయినా కూడా క్లారిటీ రాలేదు. ఇప్పటికీ డైనోసర్లు ప్రపంచంలో ఓ మిస్టరీగానే మిగిలిపోయాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.