Homeప్రవాస భారతీయులుTANA Cartoon Competitions: ‘తానా’ కార్టూన్ల పోటీల విజేతలు వీరే

TANA Cartoon Competitions: ‘తానా’ కార్టూన్ల పోటీల విజేతలు వీరే

TANA Cartoon Competitions : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం “తానా ప్రపంచసాహిత్య వేదిక” ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా “తెలుగు భాష, సంస్కృతిపై” నిర్వహించిన కార్టూన్ల (వ్యంగ్య చిత్ర) పోటీల ఫలితాలు వెల్లడించారు. ఈ పోటీల విజేతలు వీరే..

అత్యుత్తమ కార్టూన్ల విభాగంలో విజేతలు -12 మంది (ఒక్కొక్కరికి 5,000/- రూ. నగదు బహుమానం): –

1. ధర్, విజయవాడ
2. పైడి శ్రీనివాస్, వరంగల్
3. నాగిశెట్టి, విజయవాడ
4. ప్రసిద్ధ, హైదరాబాద్
5. సముద్రాల, హైదరాబాద్
6. వర్చస్వీ, హైదరాబాద్
7. సుధాకర్, జైపూర్-ఒరిస్సా
8. హరికృష్ణ, కలువపాముల
9. యస్వీ. రమణ, హైదరాబాద్
10. ప్రేమ, విశాఖపట్నం
11. పిస్క వేవుగోపాల్, జగిత్యాల
12. తోపల్లి ఆనంద్, హైదరాబాద్

* ఉత్తమ కార్టూన్ల విభాగంలో విజేతలు -13 మంది (ఒక్కొక్కరికి 3,000/- రూ. నగదు బహుమానం)
1. బాల, విజయవాడ
2. కామేష్, హైదరాబాద్
3. యం.ఏ. రహూఫ్, కోరట్ల
4. గోపాలకృష్ణ, పెనుగొండ
5. దొరశ్రీ, నెల్లూరు
6. శేఖర్, రాజమండ్రి
7. కాష్యప్, విశాఖపట్నం
8. ఆనంద్ గుడి, రాజుపాలెం
9. లేపాక్షి, హైదరాబాద్
10. బొమ్మన్, కంకిపాడు
11. భూపతి, కరీంనగర్
12. అంతోటి ప్రభాకర్, కొత్తగూడెం
13. డి. శంకర్, కోరుట్ల

ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కిరణ్ ప్రభ (అమెరికా) గారు, శ్రీమతి ప్రశాంతి చోప్రా (దుబాయి) గారు, అరవిందా రావు (లండన్) వ్యవహరించారు విజేతలకు బహుమతులు జనవరి 22, ఆదివారం విజయవాడలో జరిగే సభలో అందజేయబడతాయి. పాల్గొన్నవారికి, విజేతలకు శుభాకాంక్షలు. నిర్వాహక సంఘ సభ్యులకు, న్యాయనిర్ణేతలకు తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, ధన్యవాదాలు తెలియజేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Oktelugu Epaper
Exit mobile version