HomeNewsSankranti 2022 Telugu Movies: సంక్రాంతి జాతరలో పోటీ పడే చిత్రాలివే !

Sankranti 2022 Telugu Movies: సంక్రాంతి జాతరలో పోటీ పడే చిత్రాలివే !

Sankranti 2022 Telugu Movies: తెలుగు తెరకు సంక్రాంతి సీజన్ అంటే మహా పెద్ద పండుగ. ఎందుకంటే ఈ సీజన్ లోనే పెద్ద చిత్రాలన్నీ రిలీజ్ అవుతాయి. అయితే, కరోనా మూడో వేవ్ కారణంగా అన్నీ పెద్ద సినిమాలు పోస్ట్ ఫోన్ అయ్యాయి. దాంతో చిన్న సినిమాలు క్యూ కట్టాయి. ఒకటి రెండు కాదు, ఏకంగా లెక్కకు మించి చిన్న సినిమాలు ఇప్పుడు తెలుగు బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధం అయ్యాయి.

Sankranti 2022 Telugu Movies
Sankranti 2022 Telugu Movies

మరి ఆ సినిమాల లిస్ట్ ఏమిటో ఒకేసారి చూద్దాం.

నాగార్జున- బంగార్రాజు – జనవరి- 14,

సిద్ధూ- DJ టిల్లు – జనవరి- 14,

అశిష్- రౌడీ బాయ్స్ – జనవరి- 14,

కల్యాణ్ దేవ్- సూపర్ మచ్చి – జనవరి- 14,

విశాల్- సామాన్యుడు – జనవరి- 14,

దుల్కర్ సల్మాన్- సెల్యూట్ – జనవరి- 14,

అశోక్ గల్లా- హీరో – జనవరి- 15.

సుమంత్ అశ్విన్ – 7 డేస్ 6 నైట్స్ – జనవరి- 15.

Sankranti 2022 Telugu Movies
Sankranti 2022 Telugu Movies

మొత్తమ్మీద సంక్రాంతికి పెద్ద చిత్రాలన్నీ వాయిదా పడటంతో ఉన్నవాటిలో పెద్ద సినిమాగా బంగార్రాజు విడుదలకు రెడీ అయ్యాడు. అయితే ఆంధ్రాలో ఇప్పుడీ చిత్రానికి ఓ అడ్డంకి ఎదురైంది. అందుకు కారణం నాగార్జున వ్యాఖ్యలే. ఇటీవలి చిత్ర ప్రచారంలో ఆంధ్రాలో టికెట్‌ రేట్లు సమంజసమే అన్నట్టు మాట్లాడారు నాగార్జున. దీంతో ఈస్ట్‌ గోదావరి, కాకినాడ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్‌ ఓనర్లు నాగార్జున చిత్రాన్ని బహిష్కరించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read: మహేష్ కోసం ఫ్యాన్స్ పూజలు, హోమాలు.. వైరల్..!

ఒకవేళ నాగార్జున బంగార్రాజు రిలీజ్ పోస్ట్ ఫోన్ అయితే, మిగిలిన పెద్ద సినిమాగా ‘రౌడీబాయ్స్‌’ రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో పక్కా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

ఏది ఏమైనా సంక్రాంతి జాతరలో పోటీ ఎక్కువగానే ఉంది. కానీ నిజంగా పోటీ ఇచ్చే పుంజే లేదు. అన్ని ఉప్మా సినిమాలే. కాబట్టి, జనం థియేటర్స్ ఎంతవరకు వస్తారు అనేది డౌటే.

Also Read: ఎన్నో ఏళ్ళ పూజాహెగ్డే కోరికను నెరవేర్చిన ప్రభాస్..!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version