HomeNewsDaku Maharaj movie : బాలయ్య డాకు మహారాజు సినిమాను మిస్ చేసుకున్న సీనియర్ స్టార్...

Daku Maharaj movie : బాలయ్య డాకు మహారాజు సినిమాను మిస్ చేసుకున్న సీనియర్ స్టార్ హీరో ఎవరంటే..?

Daku Maharaj movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే చాలామంది స్టార్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం బాలయ్య బాబు లాంటి నటుడు సైతం భారీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి సీనియర్ హీరో అయినప్పటికి ఎక్కడ కూడా తడబడకుండా తనదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం… మరి ఇలాంటి బాలయ్య బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు…బాబీ లాంటి యంగ్ డైరెక్టర్ తో సినిమాలు చేయడమే కాకుండా డాకు మహారాజు లాంటి ఒక పవర్ ఫుల్ సబ్జెక్టుని ఎంచుకోవడంలోనే బాలయ్య బాబు ఎలాంటి సినిమాలు చేస్తున్నాడో మనకు ఈజీగా అర్థమవుతుంది. మరి ఇలాంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న బాలయ్య బాబు తనదైన రీతిలో సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు.

మరి ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని డైరెక్టర్ బాబీ మొదట రజినీకాంత్ తో చేయాలని అనుకున్నాడట…దానికి కారణం ఏంటి అంటే ఆయన అయితే ఈ సినిమాకి ఒక పవర్ ఫుల్ చరిష్మా దొరుకుతుందనే ఉద్దేశ్యంతో ప్రణాళిక రూపొందించాడు. కానీ రజనీకాంత్ గుర్రపు స్వారీలు లాంటివి చేయలేని పరిస్థితి ఉంది.

కాబట్టి ఈ స్టోరీని బాలయ్య బాబుకు చెప్పి అతని చేత చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి డాకు మహారాజు సినిమాను కనక మనం చూసుకున్నట్లైతే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే ఈ సినిమాలో ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా కమర్షియల్ వే లోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి బాబీ ఇంతకుముందు వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవికి మంచి సక్సెస్ ని అందించాడు.

ఇక అదే రీతిలో ఇప్పుడు బాలయ్య బాబుకి కూడా భారీ సక్సెస్ ని అందించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ ని తొందరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular