https://oktelugu.com/

Alia Bhatt: సెట్స్​లో నాగ్​ ఎప్పుడెప్పుడొస్తాడా అని ఎదురుచూసేవాళ్లం- అలియా

Alia Bhatt: రణబీర్​ కపూర్​, అలియా భట్ జంటగా నటించిన తాజా చిత్రం బ్రహ్మస్త్ర. తాజాగా ఈ సినిమా టీమ్ హైదరాబాద్​లో పర్యటించింది. ఈ సందర్భంగా ప్రెస్​మీట్​ నిర్వహించి.. రాజమౌళిని ముఖ్య అతిథిగా పిలిపించారు. ఈ సందర్భంగా అలియా భట్​ మాట్లాడుతూ..ఈ సినిమా ఏడేళ్ల కష్టమని.. దర్శకుడు అయాన్ ఈ సినిమా కోసం ఏడేళ్లు కష్టపడితో.. నాకుగేళ్లు తాము షూటింగ్​లో పాల్గొన్నట్లు తెలిపారు.  కరణ్​ చెప్పినట్లు ఈ సినిమా తమకు ఓ ఎమోషన్​ అంటూ చెప్పుకొచ్చారు. వచ్చే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 18, 2021 / 01:20 PM IST
    Follow us on

    Alia Bhatt: రణబీర్​ కపూర్​, అలియా భట్ జంటగా నటించిన తాజా చిత్రం బ్రహ్మస్త్ర. తాజాగా ఈ సినిమా టీమ్ హైదరాబాద్​లో పర్యటించింది. ఈ సందర్భంగా ప్రెస్​మీట్​ నిర్వహించి.. రాజమౌళిని ముఖ్య అతిథిగా పిలిపించారు. ఈ సందర్భంగా అలియా భట్​ మాట్లాడుతూ..ఈ సినిమా ఏడేళ్ల కష్టమని.. దర్శకుడు అయాన్ ఈ సినిమా కోసం ఏడేళ్లు కష్టపడితో.. నాకుగేళ్లు తాము షూటింగ్​లో పాల్గొన్నట్లు తెలిపారు.  కరణ్​ చెప్పినట్లు ఈ సినిమా తమకు ఓ ఎమోషన్​ అంటూ చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది సెప్టెంబరు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

    Alia Bhatt and Nagarjuna

    మరోవైపు రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​లో ఉన్నప్పుడు అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. ఎక్కడికెళ్లినా సినిమాపై ఫ్యాన్స్​ చాలా మంచిగా సపోర్ట్​గా నిలచారని తెలిపారు. ఈ సినిమాతో రాజమౌలితో పాటు తారక్​, రామ్​, నేను ప్రేక్షకుల నుంచి అంతులేని ప్రేమాభిమానాలను సంపాదించుకుంటుంటో తాలా ఆశ్చర్యంగా ఉందని వివరించారు. ఈ సినిమా కూడా తనకు చాలా స్పెషల్​ అని.. ప్రతి ఒక్కరి మనసులో ఓ చెక్కుచెదరని ముద్ర వేస్తుంది భరోసా కల్పించారు అలియా.

    Also Read: అసలు పాన్​ ఇండియా సినిమా అంటే అర్థమేంటో తెలుసా-రాజమౌళి

    ఈ క్రమంలోనే ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. మనం ఎలా నిలబడుతున్నాం?.. మాట్లాడే తీరు, చూసే పద్దతి అన్నీ రాజమౌళి గమనిస్తుంటారని.. వివరించారు. ఆర్​ఆర్​ఆర్ ట్రైలర్​ వచ్చినప్పుడు.. అయాన్ కళ్లలో చూసిన సంతోషం అంతా ఇంతా కాదని అన్నారు. అయాన్ రాజమౌళికి పెద్ద ఫ్యాన్ అని మరోసారి ఇక్కడికి  వచ్చినందుకు రాజమౌళికి థ్యాంక్స్ చెప్పింది అలియా.

    మరోవైపు అక్కినేని నాగార్జున గురించి స్పందించిన అలియా(Alia Bhatt) నేను ఆయన కలిసి ఈ సినిమాలో పనిచేశాం. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. సెట్స్​లో ఎక్కువగా ఆయన కోసమే ఎదురుచూసేవారు. అంటూ నాగ్​పై ప్రశంసలు కురిపించారు.

    Also Read: ముంబయి విమానాశ్రయంలో రామ్​చరణ్​.. ఆర్​ఆర్​ఆర్​ మెగా ఈవెంట్​కు సర్వం సిద్ధం