Homeజాతీయం - అంతర్జాతీయంఎస్పీని ఓడించేందుకు బీజేపీతో కలుస్తాం: మాయావతి

ఎస్పీని ఓడించేందుకు బీజేపీతో కలుస్తాం: మాయావతి

రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్‌ బీఎస్పీలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఎస్పీ తరుపున బరిలో ఉంచిన అభ్యర్థికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఏడుగరు ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత మాయావతి వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఎస్పీని ఓడించేందుకు బీజేపీతోనైనా కలుస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఎస్పీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, ఆ పార్టీతో చేతులు కలిపి తప్పుచేశామన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Oktelugu Epaper
Exit mobile version