పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్‌కు ఎన్‌జీటీ షాక్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) షాకింగ్‌ తీర్పునిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు ప్రాజక్టుల విస్తరణపై పర్యావరణ అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేనిది పనులు ముందుకు సాగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్టులతో తాగునీటితో పాటు సాగునీటి అవసరాలు కూడా ఉన్నాయని అందువల్ల డీపీఆర్‌ సమర్పించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని సూచించింది.

Written By: Suresh, Updated On : October 29, 2020 12:15 pm
Follow us on