https://oktelugu.com/

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. రాష్ట్రంలోని కాంకర్ జిల్లా రాఘాట్ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో రెండు గ్రూపుల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మ్రుతి చెందారు. వీరిలో ఓ మహిళా ఉన్నట్లు తెలుస్తోంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 23, 2020 / 12:17 PM IST
    Follow us on