https://oktelugu.com/

లాభాల్లోకి షేర్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం జోరందుకున్నాయి. ఉదయం 9 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 519.08 పాయింట్లు పెరిగి 42,412 .14 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 148.40 పాయింట్లు లాభపడి 12,411.90 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం 10 గంటల లోపు దాదాపు 660 పాయిట్లు లాభపడింది. 1,115 షేర్లు లాభాల్లో, 282 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా 51 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మొత్తంగా అన్ని రంగాలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అత్యధిక లాభాల్లో రిలయన్స్, దివిస్ […]

Written By: , Updated On : November 9, 2020 / 11:48 AM IST
Follow us on

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం జోరందుకున్నాయి. ఉదయం 9 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 519.08 పాయింట్లు పెరిగి 42,412 .14 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 148.40 పాయింట్లు లాభపడి 12,411.90 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం 10 గంటల లోపు దాదాపు 660 పాయిట్లు లాభపడింది. 1,115 షేర్లు లాభాల్లో, 282 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా 51 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మొత్తంగా అన్ని రంగాలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అత్యధిక లాభాల్లో రిలయన్స్, దివిస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాస్ ఫైనాన్ష్, సిప్లా ఉన్నాయి. ఇక గొల్డ్ మన్ శాక్స్ 150 బిలియన్ డాలర్లను బయోకాన్ బయోలాజికల్ లో ఇన్వెస్ట్ చఏశారు.