సుశాంత్ కుటుంబంపై రియా ఆరోపణలు

  నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ అనుమానాస్పద మృతి కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రియా బెయిల్ కోసం ముంబయి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రియా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై గురువారం విచారణ జరగనుంది.ఈ నేపథ్యంలో రియా బెయిల్ పిటిషన్ లో ఆమె లాయర్ పేర్కోన్న అంశాల గురించి పలు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. మానసిక కుంగుబాటు, ఇతర విషయాలను తెలియాజేసేందుకు సుశాంత్ తరచూ రియా కుటుంబంతో మాట్లాడుతుండేవాడు. […]

Written By: NARESH, Updated On : July 27, 2021 3:46 pm
Follow us on

 

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ అనుమానాస్పద మృతి కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రియా బెయిల్ కోసం ముంబయి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రియా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై గురువారం విచారణ జరగనుంది.ఈ నేపథ్యంలో రియా బెయిల్ పిటిషన్ లో ఆమె లాయర్ పేర్కోన్న అంశాల గురించి పలు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. మానసిక కుంగుబాటు, ఇతర విషయాలను తెలియాజేసేందుకు సుశాంత్ తరచూ రియా కుటుంబంతో మాట్లాడుతుండేవాడు. కానీ సుశాంత్ కుటుంబం మాత్రం ఆయన విషయంలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉండేదని ఆమె తెలిపారు.

Also Read: ప్లాప్ సినిమాలకి బెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ !