https://oktelugu.com/

ఢిల్లీ మార్కెట్ల బంద్ కోసం వినతి

కరోనా కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా ఢిల్లీలోని మార్కెట్లను మూసివేయాలని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన మంగళవారం కేంద్రప్రభుత్వానికి ఓ వినతి పత్రం పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ ఆంక్షలు పాటించని ప్రదేశాలు, లోకల్ ట్రాన్ష్ మిషన్కు సెంటర్లుగా మారుతున్నాయని సీఎం అన్నారు. ఢిల్లీ ఆసుపత్రలుల్లో 750 ఐసీయూ మంచాలను పెంచినందుకు కేంద్రప్రభుత్వానికి క్రుతజ్ఒతలు తెలిపారు. వైరస్ ను నియంత్రించేందుకు ప్రభుత్వ ఏజెన్సీలు పనిచేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న ఢిల్లీలో పెరుగుతున్నాయన్నారు. అందువల్ల ప్రజలు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 17, 2020 2:25 pm
    Follow us on

    కరోనా కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా ఢిల్లీలోని మార్కెట్లను మూసివేయాలని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన మంగళవారం కేంద్రప్రభుత్వానికి ఓ వినతి పత్రం పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ ఆంక్షలు పాటించని ప్రదేశాలు, లోకల్ ట్రాన్ష్ మిషన్కు సెంటర్లుగా మారుతున్నాయని సీఎం అన్నారు. ఢిల్లీ ఆసుపత్రలుల్లో 750 ఐసీయూ మంచాలను పెంచినందుకు కేంద్రప్రభుత్వానికి క్రుతజ్ఒతలు తెలిపారు. వైరస్ ను నియంత్రించేందుకు ప్రభుత్వ ఏజెన్సీలు పనిచేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న ఢిల్లీలో పెరుగుతున్నాయన్నారు. అందువల్ల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా వాడాలన్నారు.