Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ

గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా రాజకీయ పార్టీలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. హైదరాబాద్ అభివ్రుద్ధకి చంద్రబాబే కారణమని ఆ విషయాలను చెబుతూ ప్రజల్లోకి వెళుతామన్నారు. అయితే టీడీపీ బీజేపీతో పొత్తు ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై రమణ మాట్లాడుతూ పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీచేస్తామని రమణ తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version