ఉచితంగా మాస్క్ ల పంపిణీ

ఢిల్లీలో కరోనా కేసులు విజ్రుంభిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ర్యాపిడ్ టెస్టుల సంఖ్య పెంచిన ప్రభుత్వం ప్రజలకు తగు జాగ్రత్తలను వివరిస్తోంది. కొంతమంది కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని గ్రహించిన ప్రభుత్వం రాష్ట్రమంతటా మాస్క్ లేని వారి రూ.2000 ఫైన్ విధించింది. తాజాగా రాష్ట్రమంతటా మాస్క్ లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, వాలంటీర్లు మాస్క్ లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు. […]

Written By: Suresh, Updated On : November 22, 2020 1:05 pm

N-95 mask is really reusable or not?

Follow us on

ఢిల్లీలో కరోనా కేసులు విజ్రుంభిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ర్యాపిడ్ టెస్టుల సంఖ్య పెంచిన ప్రభుత్వం ప్రజలకు తగు జాగ్రత్తలను వివరిస్తోంది. కొంతమంది కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని గ్రహించిన ప్రభుత్వం రాష్ట్రమంతటా మాస్క్ లేని వారి రూ.2000 ఫైన్ విధించింది. తాజాగా రాష్ట్రమంతటా మాస్క్ లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, వాలంటీర్లు మాస్క్ లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలోని 70 ప్రాంతాల్లోని మార్కెట్ ఏరియాలో మాస్క్ లు పంపిణీ చేయనున్నారు. ప్రజాప్రతినిధులందరూ ప్రజా సంచార ప్రదేశాలకు వెళ్లి మాస్క్ లు పంపిణీ చేయాలని సీఎం కోరారు.