https://oktelugu.com/

మధ్యప్రదేశ్ లో భూకంపం

మధ్యప్రదేశ్ లో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని ఇండోర్ సమీపంలో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.3 గా నమోదైంది. మధ్యాహ్నం 1.24 గంటలకు ఇండోర్ కు నైరుతి సమీపంలో 157 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం లేదని సంబంధిత అధికారులు తెలిపారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 2, 2021 / 03:53 PM IST
    Follow us on