https://oktelugu.com/

జమ్మూ కాశ్మీర్ లో భూకంపం

జమ్మూ కాశ్మీర్ లో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. హన్లీ సమీపంలో ఉదయం 6 .54 గలకు భూమి కంపించినట్లు సీస్మోలజి అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై హన్లీకి వాయువ్యంగా 51 కిలోమీటర్ల దూరంలో ఉందని, అయితే ఇక్కడ వచ్చిన భూకంతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 2, 2020 / 08:53 AM IST
    Follow us on