డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఇటీవల విచారణను ఎదర్కొన్న బాలీవుడ్ నటి దీపీకా పదుకునే సంచలన వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దేశానికి మంచి ఉదాహరణగా నిలుస్తారని, ఆయన ఎప్పటికైనా ప్రధాని అవుతారని ఓ ఛాన్ ఇంటర్వ్యూలో పేర్కొంది. అలాగే భవిష్యత్తు కోసం రాహుల్ బాగా ఆలోచిస్తాడని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలు కొన్ని రోజులు కింద చేసినా ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. Also Read : చైనాకు షాక్: సరిహద్దుల్లో నిశ్శబ్ధ […]
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఇటీవల విచారణను ఎదర్కొన్న బాలీవుడ్ నటి దీపీకా పదుకునే సంచలన వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దేశానికి మంచి ఉదాహరణగా నిలుస్తారని, ఆయన ఎప్పటికైనా ప్రధాని అవుతారని ఓ ఛాన్ ఇంటర్వ్యూలో పేర్కొంది. అలాగే భవిష్యత్తు కోసం రాహుల్ బాగా ఆలోచిస్తాడని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలు కొన్ని రోజులు కింద చేసినా ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.