https://oktelugu.com/

చెట్టను ఢీకొన్న కారు: నలుగురు మృతి

ఉత్తర ప్రదేశ్ లో మరో ప్రమాదం జరిగింది. గత నెలరోజులుగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగాయి. ప్రయాగ్ జిల్లాలో ఓ కారు అదుపు తప్పి చెట్టకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగుురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ప్రయాగ్ రాజ్ జిల్లాలోని జవాయీన్-పసా ప్రాంతాల మధ్య మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమీప గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని మ్రుతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపపత్రికి తరలించారు. ఈ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 18, 2020 / 01:31 PM IST
    Follow us on

    ఉత్తర ప్రదేశ్ లో మరో ప్రమాదం జరిగింది. గత నెలరోజులుగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగాయి. ప్రయాగ్ జిల్లాలో ఓ కారు అదుపు తప్పి చెట్టకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగుురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ప్రయాగ్ రాజ్ జిల్లాలోని జవాయీన్-పసా ప్రాంతాల మధ్య మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమీప గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని మ్రుతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.