Homeజాతీయం - అంతర్జాతీయందీదీకి భారీ షాక్.. మరో ఐదుగురు రాజీనామా..

దీదీకి భారీ షాక్.. మరో ఐదుగురు రాజీనామా..

తృణమూల్ పార్టీ నుంచి మరో ఐదుగురు కీలక నాయకులు రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సువేందర్ అధికారి రాజీనామా చేయడం కలకలం రేపింది. అయితే ఆ సమయంలో తమ పార్టీలో పని చేయని వారే రాజీనామా చేస్తున్నారని మమత అన్నారు. అయితే తాజాగా గోబిందపూర్, భామన్ గోలా, పకువాహాట్, చందాపూర్ బ్లాక్ ల అధ్యక్షులు తమ పార్టీకి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను జిల్లా ప్రెసిడెంట్ మౌసం నూర్ కు పంపారు. వీరంతా భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular