
బి.1.617ను భారత్ వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడా చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మీడియా సంస్థలే అలా వాడుతున్నాయని డబ్ల్యూహెచ్ లో వర్గీకరించిందనే వార్త సరికాదని వెల్లడించింది. కరోనా వైరస్ ల విషయంలో డబ్ల్యూహెచ్ వో 32 పేజీల నివేదిక ఇచ్చిందని ఆ నివేదికలో భారత్ వేరియంట్ అనే పదం ఎక్కడా లేదని తెలిపింది.