Telugu News » National » Anti ship missile experiment succeful in india%e2%80%8c
మరో ముందడుగు వేసిన భారత్
క్షిపణుల ప్రయోగాల్లో భారత్ దూసుకెళ్తోంది. తాజాగా శుక్రవారం యాంటీ షిప్ మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించింది. బంగాళాఖాతంలో నిర్వహించిన ఈ యాంటిషిప్ మిసైల్ తన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ విషయాన్ని నావికాదళానికి చెందిన ట్విట్టర్‌లో అధికారులు పేర్కొన్నారు. ధ్వంసమైన టార్గెట్ షిప్ ఫొటోలను నావికా దళం ట్విట్టర్‌లో ఉంచింది. దీంతో భారత క్షిపణి ప్రయోగాల్లో మరో విజయాన్ని సొంతం చేసుకున్నట్లయింది.