దేశంలో 63 లక్షల కరోనా కేసులు..

గడిచిన 24 గంటల్లో భారత్‌లో 81,484 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,94069గా ఉంది. ఇక నిన్న ఒక్కరోజు 1095 మంది మృతి చెందగా వీటి సంఖ్య మొత్తం 99,773కు చేరింది. ప్రస్తుతం దేశంలో 9,42,217 యాక్టివ్‌ కేసులు ఉండగా 53,52,078 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దేశంలో నమోదయిన కేసులలో 1.56 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం యాక్టివ్‌ కేసుల శాతం 14.74గా ఉంది. Also […]

Written By: NARESH, Updated On : October 2, 2020 11:21 am

carona

Follow us on

గడిచిన 24 గంటల్లో భారత్‌లో 81,484 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,94069గా ఉంది. ఇక నిన్న ఒక్కరోజు 1095 మంది మృతి చెందగా వీటి సంఖ్య మొత్తం 99,773కు చేరింది. ప్రస్తుతం దేశంలో 9,42,217 యాక్టివ్‌ కేసులు ఉండగా 53,52,078 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దేశంలో నమోదయిన కేసులలో 1.56 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం యాక్టివ్‌ కేసుల శాతం 14.74గా ఉంది.

Also Read: బిగ్ బాస్ నటికి కరోనా.. ఆస్పత్రికి తరలింపు