12 మంది భాజపా ఎమ్మెల్యేలు సస్పెండ్
రెండు రోజులుగా కొసాగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ వర్షకాల సమావేశాలు రసాభాసగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఓబీసీ రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై చర్చ జరపాలని ప్రతిపక్ష భాజపా పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఇన్ చార్జి స్పీకర్ భాస్కర్ జాదవ్ పై భాజపా సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారిపై చర్యలకు ఉపక్రమించిన స్పీకర్, 12 మంది భాజపా ఎమ్మెల్యేలపై ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Written By:
, Updated On : July 5, 2021 / 06:15 PM IST