Telugu News » National » %e0%b0%ac%e0%b1%80%e0%b0%9c%e0%b1%87%e0%b0%aa%e0%b1%80 %e0%b0%a8%e0%b1%87%e0%b0%a4 %e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%a3 %e0%b0%b9%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af
బీజేపీ నేత దారుణ హత్య..
బీహార్‌లో భారతీయ జనతాపార్టీ నేత రాజేశ్ ఝా దారుణహత్యకు గురయ్యారు. బీహార్ రాజధాని పాట్నాలో ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన రాజేశ్‌ను ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఫాలో అయ్యారు. ఒక్కసారిగా ఆయనను అడ్డుకొని కొన్ని రౌండ్లపాటు కాల్పులు జరిపారు. దీంతో అయన అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. కాగా రాజేశ్ కొన్ని రోజుల కిందటే బీజేపీలో చేరారు. హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: యూపీ ఉద్రిక్తం.. పోస్టుమార్టంలో దారుణ విషయాలు
బీహార్‌లో భారతీయ జనతాపార్టీ నేత రాజేశ్ ఝా దారుణహత్యకు గురయ్యారు. బీహార్ రాజధాని పాట్నాలో ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన రాజేశ్‌ను ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఫాలో అయ్యారు. ఒక్కసారిగా ఆయనను అడ్డుకొని కొన్ని రౌండ్లపాటు కాల్పులు జరిపారు. దీంతో అయన అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. కాగా రాజేశ్ కొన్ని రోజుల కిందటే బీజేపీలో చేరారు. హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.