spot_img
HomeజాతీయంTata Sky : టాటా స్కై పేరు మార్పు..ఇకపై ఏం పేరో తెలుసా? ఓటీటీ ఫ్రీ...

Tata Sky : టాటా స్కై పేరు మార్పు..ఇకపై ఏం పేరో తెలుసా? ఓటీటీ ఫ్రీ అంట!

Tata Sky Name change: భారత్ లో ప్రముఖ డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) కంపెనీ టాటా స్కై పేరు మారింది. టాటా స్కై పేరు ‘టాటా ప్లే’గా మారింది. అలాగే ప్రధాన సర్వీసుల్లోనూ భారీ మార్పులు వచ్చాయి. టాటా స్కై వినియోగిస్తున్న వారు కొత్త సర్వీసులకు మారనున్నారు.

మొత్తం టాటా స్కై విభాగంగా మార్పులు చోటుచేసుకుంది. నేటి నుంచి టాటా స్కై కొత్త పేరు కనిపించనుంది. టీవీ చానెళ్లతోపాటు ఓటీటీ సర్వీసులను కూడా టాటా ప్లే విస్తృతంగా అందించనుంది. ఇందుకోసం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తోనూ టాటా సంస్థ చేతులు కలిపింది.

ఓటీటీ కాంబో ప్యాక్ లను తీసుకుంటే టాటా ప్లే కస్టమర్లు.. టీవీ చానెళ్లతోపాటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల సబ్ స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.

టాటా ప్లే బింగే మొత్తంగా 13 ప్రధాన ఓటీటీ యాప్స్ కు సపోర్టు చేస్తుంది. టాటా ప్లే జాబితాలో ‘నెట్ ఫ్లిక్స్ తోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ +హాట్ స్టార్’తోపాటు మిగిలిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు ఉండనున్నాయి. కాగా ఓటీటీతో కలిపి వచ్చే చానెళ్ల ప్యాక్ లను అతి త్వరలో టాటా ప్లే ప్రకటించనుంది.

టాటా ప్లేతో నెట్ ఫ్లిక్స్ ఒప్పందంతో దీని కస్టమర్లు అందరూ ఉచితంగా ఈ సర్వీసులు చూడవచ్చు. డియాక్టివేట్ చేసుకున్న డీటీహెచ్ కస్టమర్లు రీచార్జ్ చేసుకొని మళ్లీ వీటన్నింటిని ఉచితంగా చూడవచ్చు. దీని కోసం ఎలాంటి రీ కనెక్షన్ చార్జెస్ ఉండవు. కొత్తగా తీసుకొచ్చిన సర్వీసులను, ప్రొడక్టులను సూచిస్తూ టాటా ప్లే పేరు తీసుకొచ్చారు. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండేందుకు అత్యుత్తమైన సేవలు అందించడంలో కొత్త మార్పులను టాటా ప్లే ఈ విప్లవాత్మకంగా తీసుకొచ్చారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper
Exit mobile version