Disha Patani: లోఫర్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని బోల్డ్ ఫోటో షూట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆడ అరేబియన్ గుర్రంలా ఉండే దిశా పటానిని చూస్తే, పుట్టించిన బ్రహ్మకైనా మతి చెదరాల్సిందే. ఫిట్ నెస్ ఫ్రీక్ కావడంతో గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేసి సుందరమైన శరీర ఆకృతి సాధించింది. మరి కష్టపడి మెరుగులు దిద్దిన అందాలు చూపించకపోతే వారికి విలువేమి ఉంటుంది.

అందుకే మొహమాటం లేకుండా సోషల్ మీడియా ద్వారా చూపించేస్తుంది. సాగర తీరం కనబడితే చాలు బికినీలో రెచ్చిపోతుంది దిశా. అసలు బికినీలో దిశా పటాని ఉన్నంత హాట్ గా మరొక హీరోయిన్ ఉండరు. ఆమె పర్ఫెక్ట్ కర్వుడ్ బాడీని బికినీ ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తుంది. తాజాగా రెడ్ టూ పీస్ బికినీలో పరువాల విందు చేసింది. అర్ధ నగ్న సౌందర్యానికి తోడు కవ్వించే చూపు గుండెలకు గాయం చేసేలా ఉంది.
Also Read: Samantha Wants Divorce : సమంతే చైతుని విడాకులు అడిగింది – నాగార్జున
సన్యాసులకు టెంప్ట్ అయ్యేలా ఉన్న దిశా బికినీ ఫోటో వైరల్ గా మారింది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లోఫర్ మూవీతో దిశాను హీరోయిన్ చేశాడు. ఆ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో బిజీ అయ్యింది అమ్మడు. బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ వైపు ఆసక్తి చూపడం లేదు. పుష్ప మూవీలో సమంత చేసిన ఊ అంటావా.. ఐటెం సాంగ్ కోసం దిశాను సంప్రదించగా చేయను అన్నారు.

పుష్ప భారీ విజయం సాధించగా దిశా మంచి ఛాన్స్ మిస్ అయ్యారన్న మాట వినిపిస్తుంది. ఇక బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో చాలా కాలంగా ప్రేమాయణం నడుపుతుంది. వీరి మధ్య ఎఫైర్ ఓపెన్ సీక్రెట్ అని చెప్పాలి. ఇద్దరూ కలిసి విదేశీ విహారాలు కూడా చేస్తూ ఉంటారు. ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అయిన టైగర్ ష్రాఫ్.. దిశాను కూడా అలా మార్చేశాడు.
గత ఏడాది సల్మాన్ కి జంటగా నటించిన రాధే అనుకున్నంత విజయం సాధించలేదు. ప్రస్తుతం దిశా చేతిలో మూడు హిందీ చిత్రాలు ఉన్నాయి.
Also Read: రవితేజ నిజంగానే ‘ఫుల్ కిక్’’ ఇచ్చాడు