2000 Note Withdrawal Affect: కేంద్ర ప్రభుత్వం రూ. 2 వేల నోటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2016 నవంబర్ 16న నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పట్లో ప్రజలు నానా తిప్పలు పడ్డారు. తరువాత వంద, రెండు వందలు, ఇరవై, యాభై, ఐదు వందల నోట్లతో పాటు రూ.2 వేల నోట్లు కొత్తవి తీసుకొచ్చారు. దీంతో రెండు వేల నోట్లు అందరి దగ్గర లేకుండా కొందరి వద్దే ఉండిపోయాయి. దీంతో రెండు వేల నోట్లు రద్దు చేయాలని కేంద్రం మళ్లీ నిర్ణయం తీసుకోవడ సంచలనం కలిగిస్తోంది.
సంఖ్యాశాస్త్రం ప్రకారం చూస్తే 2023 2+0+2+3=7 అవుతుంది. దీంతో ఈ సంవత్సరం శక్తివంతమైన వాటిని వదిలేసినా నష్టం ఉండదు. నెంబర్ 7 లాజికల్ గానే ఉంటుంది. పింక్ కరెన్సీ 2000 సంఖ్యాశాస్త్రం ప్రకారం 2 గా చెప్పొచ్చు. 7కు దగ్గరగా ఉండే 2 7కు దూరంగా ఉంటుంది. కానీ 2 7తో అనుకూలంగానే ఉంటుందని చెబుతున్నారు. దీంతో రూ.2 వేల నోట్లు రద్దు చేసినా పెద్ద నష్టమేమీ రాదు.
రాజకీయాల్లో 7 ప్రధాన భూమిక పోషిస్తుంది. నల్లధనం నియంత్రణలో ఉంచడానికి ఇలాంటి నిర్ణయాలు ఉపయోగపడతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. రూ.2 వేల నోటు బదులు చిన్న నోట్లు ముద్రించాలి. అవి నీలి లేదా ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నెంబర్ 7 తప్పుల నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటుంది. కేంద్రం రెండు వేల నోటు రద్దుతో మంచి ఫలితాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
వచ్చే సెప్టెంబర్ నాటికి రెండు వేల నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడంతో ఇది అందరికి మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇలా కేంద్రం తీసుకున్న నిర్ణయం భవిష్యత్ లో మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు. రెండు వేల నోటు రద్దుతో మంచి రోజులు రానున్నాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.