Virata Parvam Closing Collections: హీరో రానా – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన “విరాటపర్వం” సినిమా పరిస్థితి ఏమిటి ? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టిందో చూద్దాం. ఏరియాల వారీగా ‘విరాట పర్వం’ క్లోజింగ్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే

నైజాం 1.37 కోట్లు
సీడెడ్ 0.27 కోట్లు
ఉత్తరాంధ్ర 0.32 కోట్లు
ఈస్ట్ 0.19 కోట్లు
వెస్ట్ 0.13 కోట్లు
గుంటూరు 0.19 కోట్లు
కృష్ణా 0.21 కోట్లు
నెల్లూరు 0.10 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం క్లోజింగ్ కలెక్షన్స్ గానూ రూ 2.78 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 3.39 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.35 కోట్లు
ఓవర్సీస్ 1.10 కోట్లు
వరల్డ్ వైడ్ గా మొత్తం క్లోజింగ్ కలెక్షన్స్ గానూ రూ 4.23 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 8.39 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
Also Read: Chor Baazar 10 Days Collections : ‘చోర్ బజార్’ 10 డేస్ కలెక్షన్స్.. ఎంత నష్టం అంటే ?
‘విరాటపర్వం’ సినిమాకి రూ.13.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.13.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.4.23 కోట్ల షేర్ ను రాబట్టింది మొత్తానికి ఈ చిత్రం బయ్యర్స్ కు రూ.9.37 కోట్ల నష్టాలను అందించింది. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ ప్లాప్ సినిమా మరొకటి లేదు.
తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ విరాటపర్వం సినిమాలో ప్రధాన పాత్రల్లో దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి నటించారు. అయితే, థియేటర్ లో విరాట పర్వంకు చాలా దారుణంగా కలెక్షన్స్ వచ్చాయి.
Also Read: Pawan Janavani: ప్రభుత్వ బాధిత వర్గాలకు అండగా ‘జనవాణి’..పవన్ కు వినతుల వెల్లువ
[…] Also Read: Virata Parvam Closing Collections: ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ ప్ల… […]