Liger 3rd day collections: పూరి – విజయ్ దేవరకొండ లైగర్ రిలీజ్ కి ముందు భారీ అంచనాలున్నాయి. రిలీజ్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ దెబ్బకు ఆ అంచనాలు కూడా తలకిందులు అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, భారీ డిజాస్టర్ అయ్యింది. ఇంతకీ ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, ఈ సినిమాకి కనీస కలెక్షన్స్ అయినా వచ్చాయా ? రాలేదా ? చూద్దాం రండి.
నైజాం 2.23 కోట్లు
సీడెడ్ 1.68 కోట్లు
ఉత్తరాంధ్ర 1.69 కోట్లు
ఈస్ట్ 1.89 కోట్లు
వెస్ట్ 1.81 కోట్లు
గుంటూరు 1.83 కోట్లు
కృష్ణా 1.34 కోట్లు
నెల్లూరు 0.96 కోట్లు
Also Read: NTR Fights Tiger: ఆర్ఆర్ఆర్: పులితో ఎన్టీఆర్ పోరాటం.. ఎలా తీశారో మేకింగ్ వీడియో వైరల్
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 3 డేస్ కలెక్షన్స్ కు గానూ లైగర్ రూ. 13.46 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 26.92 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.92 కోట్లు
ఓవర్సీస్ 0.87 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 3 డేస్ కలెక్షన్స్ కు గానూ లైగర్ రూ. 14.71 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 29:42 కోట్లను కొల్లగొట్టింది. లైగర్ చిత్రానికి తెలుగు థియేట్రికల్ బిజినెస్ 55 కోట్లు జరిగింది. కానీ, మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం తక్కువే. విజయ్ దేవరకొండ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ, ఈ ‘ లైగర్’కి మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. ఈ సినిమాకి నష్టాలు రానున్నాయి.